Mariamman Temple : ఈ ఆలయ ప్రాంగణంలో అడుగు పెడితే చాలు.. ఎలాంటి మొండి వ్యాధులు అయినా సరే తగ్గాల్సిందే..!

Mariamman Temple : మన దేశంలో అత్యంత చరిత్ర కలిగిన పురాతన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో చాలా ఆలయాలను మహిమాన్వితమైనవిగా చెబుతారు. మనుషులు ఎప్పటి నుంచో అలాంటి ఆలయాల్లో పూజలు చేస్తున్నారని స్థల పురాణాలు కూడా చెబుతుంటాయి. అలాంటి ఆలయాల్లో తమిళనాడుకు చెందిన మరిఅమ్మన్‌ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం స్థానికంగా ఎంతో ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ దుర్గా దేవి భక్తులకు మరిఅమ్మన్‌గా దర్శనమిస్తుంది. ఈ ఆలయాన్ని 18వ శతాబ్దంలో విజయరాయ చక్రవర్తి … Read more

Sukumar : ద‌ర్శ‌కుడు సుకుమార్ గ‌డ్డంతోనే ఎప్పుడూ క‌నిపిస్తున్నారు.. ఎందుకో తెలుసా..?

Sukumar : టాలీవుడ్ లో స‌క్సెస్ ఫుల్ ద‌ర్శ‌కుల్లో సుకుమార్ ఒక‌రు. ఈయ‌న తీసిన ఎన్నో చిత్రాలు హిట్ అయ్యాయి. ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన పుష్ప మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లోనే ఈయ‌న పుష్ప 2 మూవీని రిలీజ్ చేయ‌నున్నారు. అయితే అంద‌రు ద‌ర్శ‌కులు, న‌టీన‌టుల‌కు సెంటిమెంట్లు ఉన్న‌ట్లుగానే సుకుమార్‌కు కూడా ఒక సెంటిమెంట్ ఉంది. అదేమిటి.. దాని వెనుక ఉన్న విశేషాలు.. వంటి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Kajal Aggarwal : కాజ‌ల్ ఆస్తుల వివరాలు తెలిస్తే షాక్ అవుతారు.. చందమామ బాగానే వెనకేసుకుందిగా..!

Kajal Aggarwal : టాలీవుడ్ చందమామ కాజల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో మరింత పాపులర్ అయ్యింది. ఇక ఆ సినిమా తర్వాత వెనుతిరిగి చూడలేదు కాజల్. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేరుకుంది ఈ ముద్దుగుమ్మ. కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉండగానే చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది. … Read more

Birds At Home : ఇంట్లో ప‌క్షుల‌ను పెంచుకోవ‌చ్చా.. వాస్తు నిపుణులు ఏమంటున్నారు..?

Birds At Home : చాలా మందికి కుక్క‌లు, పిల్లుల‌ను పెంచ‌డం అలవాటుగా ఉంటుంది. కొంద‌రు ర‌క్ష‌ణ కోసం కుక్క‌ల‌ను పెంచుతారు. కానీ కొంద‌రు అల‌వాటు ప్ర‌కారం వాటిని పెంచుతారు. అయితే ఇంట్లో ప‌క్షుల‌ను కూడా పెంచుకోవ‌చ్చు. వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఇంట్లో ప‌క్షుల‌ను పెంచ‌డం మంచిదే. వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఇంట్లో ప‌క్షుల‌ను పెంచుకున్నా లేదా ఇంట్లో ప‌క్షుల‌కు చెందిన ఫొటోల‌ను పెట్టుకున్నా శుభమే క‌లుగుతుంది. ఇంట్లో పాజిటివ్ ఎన‌ర్జీ ఉంటుంది. ఏ విష‌యంలో అయినా … Read more

Betel Leaves : ఈ ఆకుల‌ను అస‌లు విడిచిపెట్ట‌కండి.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

Betel Leaves : పూజలు, వ్రతాలు, పెళ్లిళ్లు, పేరంటం ఇలా దేనికైనా సరే మన భారత సంస్కృతిలో తమలపాకుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చేసిన తరువాత తాంబూలం వేసుకోవడం పూర్వీకుల కాలం నుంచి వస్తోంది. ఈ ఆకు ఆరోగ్యానికి రక్ష అని పెద్దలు అంటుంటారు. తమలపాకును పాన్ కా పట్టా అని కూడా అంటారు. తమలపాకు సుగంధాల మేళవింపుతో మంచి రుచిని, ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఈ ఆకులు అనేక పోషకాల ఉంటాయి. తమలపాకును సంస్కృతంలో … Read more

Bobbara Vadalu : బొబ్బ‌ర్ల వ‌డ‌ల‌ను ఇలా చేయండి.. ఒక్క‌టి కూడా మిగ‌ల్చ‌కుండా మొత్తం లాగించేస్తారు..!

Bobbara Vadalu : పిల్లలు స‌హ‌జంగానే ఇండ్ల‌లో తినే ప‌దార్థాల కోసం చూస్తుంటారు. అస‌లే బ‌య‌ట ప‌దార్థాల‌ను తిన‌లేం క‌నుక పిల్ల‌లు సాధార‌ణంగా బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా.. త‌మ త‌మ ఇండ్ల‌లో ఉండే తినుబండారాల‌ను తినేందుకే ప్రాధాన్య‌త‌ను ఇస్తుంటారు. ఈ క్ర‌మంలోనే పెద్ద‌లు కూడా వారికి సాంప్ర‌దాయ తినుబండారాల‌ను చేసి పెట్టాల‌ని చూస్తుంటారు. అలాంటి వాటిలో ఒక‌టి బొబ్బ‌ర్ల వ‌డ‌లు. వీటిని చాలా త్వ‌ర‌గా చేసుకోవ‌చ్చు. అలాగే పిల్ల‌ల‌కు మంచి రుచిగా కూడా ఇవి ఉంటాయి. ఈ క్ర‌మంలో … Read more

Aghora : అఘోరాలు శవాల మధ్య ఎందుకు గడుపుతారో తెలుసా..?

Aghora : కుంభమేళా జరిగేటప్పుడు మాత్రం తమ లోకం నుంచి బాహ్య ప్రపంచంలోకి వస్తారు. భారతదేశంలోని హిందూ సమాజం అత్యంత పవిత్రంగా కొలిచే వీరిని అఘోరాలు అంటారు. అఘోరీ అంటే సంస్కృతంలో భయం కలిగించని అన్న అర్థం ఉంది. కానీ వీరి వేషధారణ, అసాధారణ ఆచార వ్యవహారాలు భీతిగొలుపుతాయి. అదే సమయంలో వీరిపట్ల భారతీయ సమాజంలో అపారమైన భక్తి, గౌరవం ఉన్నాయి. ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనకు, పరమాత్మతో ఏకం కావడానికి వీరు పవిత్ర నియమాలను దాటి తమదైన … Read more

Pooja Room : చ‌నిపోయిన వారి ఫొటోలను దేవుడి పూజ గదిలో పెడుతున్నారా.. అయితే ఏమవుతుందో తెలుసా..?

Pooja Room : హిందువుల్లో అధిక శాతం మంది నిత్యం తమ తమ ఇష్ట దేవుళ్లను, దేవతలను పూజిస్తారు. ఇలా పూజించడం వెనుక ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉంటుంది. అయితే కేవలం దేవుళ్లు, దేవతలే కాదు, వారితోపాటు చనిపోయిన తమ పూర్వీకుల ఫొటోలను కూడా పూజ గదిలోనో, దేవుళ్ల పక్కనో ఉంచి, వాటికి కూడా నిత్యం దండం పెడుతుంటారు. చనిపోయిన వారిని దైవంగా భావించి, వారిని నిత్యం స్మరించుకోవడం కోసం చాలా మంది ఇలా చేస్తారు. ఇలా … Read more

Prawns Masala Curry : మ‌సాలా రొయ్య‌ల కూర‌.. త‌యారీ ఇలా..!

Prawns Masala Curry : ఆదివారం వ‌చ్చిందంటే చాలు.. చాలా మంది అనేక ర‌కాల నాన్ వెజ్ వంట‌కాల‌ను తింటుంటారు. చికెన్‌, మ‌ట‌న్‌, చేప‌ల‌తోపాటు రొయ్య‌ల‌ను కూడా తింటారు. రొయ్య‌ల‌తో వేపుడు, బిర్యానీ చేస్తారు. కానీ రొయ్య‌ల‌తో ఎంతో ఘాటైన మ‌సాలా కూర‌ను కూడా చేయ‌వ‌చ్చు. ఇది అన్నం లేదా చపాతీలు.. ఎందులోకి అయినా స‌రే రుచిగా ఉంటుంది. దీన్ని చేయ‌డం కూడా సుల‌భ‌మే. మ‌సాలా రొయ్య‌ల కూర‌ను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మ‌సాలా రొయ్య‌ల … Read more

Bheema And Bakasura : భీముడు, బకాసురుడి కథ విన్నారా..?

Bheema And Bakasura : పాండవులు ఓ రోజు వెళ్తున్నప్పుడు ఒక బ్రాహ్మణ గ్రామస్తులు పాండవులకి ఆశ్రయం ఇచ్చారు. ఆ బ్రాహ్మణుడికి పిల్లలు కూడా వున్నారు. కొన్ని రోజులు అంతా ఆనందంగా ఉన్నారు. ఒక రోజు తల్లి కుంతి బ్రాహ్మణుడు ఇంటి నుండి వస్తున్న ఏడుపుని వింటుంది. అక్కడ ఏం జరుగుతుందో చూడడానికి వెళ్ళింది. అయితే బ్రాహ్మణుడు జీవితాన్ని త్యాగం చేయడం తన బాధ్యత అని చెప్పాడు. ఇంట్లో వాళ్ళు కూడా అదే చెప్పారు. కుంతికి అక్కడ … Read more