Jr NTR : ఎన్‌టీఆర్ ఎన్ని భాష‌లను అవ‌లీల‌గా మాట్లాడ‌గ‌ల‌డో తెలుసా..?

Jr NTR : నందమూరి నట వారసుడిగా నిన్ను చూడాలని చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యారు తారక్. మొదటి చిత్రం ఆశించిన మేరకు ఎన్టీఆర్ కి సక్సెస్ ను అందించలేకపోయింది. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంతో మొదటి హిట్ తన ఖాతాలో వేసుకున్నారు ఎన్టీఆర్. ఇక ఆది, సింహాద్రి చిత్రాలతో మాస్ హీరోగా ప్రేక్షకుల మనసును కొల్లగొట్టి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ చిత్రాల సక్సెస్ తో ఎన్నో అవకాశాలను … Read more

Simran Natekar : థియేట‌ర్ల‌లో వేసే ఈ యాడ్ గుర్తుందా.. అందులోని పాప ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?

Simran Natekar : ఈ నగరానికి ఏమైంది అనే డైలాగ్ సినిమాలు చూసే ప్రతి ప్రేక్షకుడికి పరిచయమే. ఎందుకంటే మనం సినిమా చూడటానికి ఏ థియేటర్ కి వెళ్లినా మొదట వచ్చే యాడ్ అదే. ధూమ‌పానానికి త‌ప్ప‌దు భారీ మూల్యం అనే యాడ్ లో ఈ పాప కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పాప ఏం చేస్తుందో తెలుసా.. ? ఈ పాప పేరు సిమ్ర‌న్ న‌టేక‌ర్. ఈమె ఇప్పటికే అనేక హిందీ సీరియల్స్ లో నటించింది. ఈ … Read more

House Main Door : ఇంటి ద్వారం ద‌గ్గ‌ర ఇలా చేస్తే.. ఇంట్లోకి డ‌బ్బు వ‌ద్ద‌న్నా వ‌స్తుంది..!

House Main Door : ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. ప్రస్తుత కాలంలో ధనము లేనిదే మానవ సంబంధాల‌కు కూడా విలువ లేకుండా పోతోంది. అలాంటి సంపదలకు అధిపతి లక్ష్మీదేవి. ఆమె కటాక్షం ఉన్నప్పుడే ఇంట్లో సిరి సంపదలు కొలువై ఉంటాయి. అలాంటి లక్ష్మీదేవి కటాక్షం మనకి కలగాలంటే ఇంటి ద్వారం దగ్గర కొన్ని నియమాల‌ను పాటించాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. లక్ష్మీ కటాక్షం కోసం మనం చేయవలసిన పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Silver Anklets : మ‌హిళ‌లు పాదాల‌కు బంగారు ప‌ట్టీల‌ను అస్స‌లు ధ‌రించ‌రాదు.. ఎందుకో తెలుసా ?

Silver Anklets : మ‌హిళ‌లు కాళ్ల‌కు ప‌ట్టీల‌ను ధ‌రించ‌డం ఎప్ప‌టి నుంచో వస్తున్న ఆచారం. చాలా మంది వెండి పట్టీల‌ను ధరిస్తుంటారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో పట్టీల్లోనూ అనేక వెరైటీలు ల‌భిస్తున్నాయి. కానీ కొంద‌రు వెండి ప‌ట్టీల‌కు బ‌దులుగా బంగారు ప‌ట్టీల‌ను ధ‌రిస్తున్నారు. అయితే శాస్త్రాలు చెబుతున్న ప్ర‌కారం మ‌హిళ‌లు కాళ్ల‌కు ఎల్ల‌ప్పుడూ వెండి ప‌ట్టీల‌నే ధరించాలి. బంగారు పట్టీల‌ను అస‌లు ధరించ‌కూడ‌దు. దీని వెనుక ఉన్న కార‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్ర‌కారం … Read more

గుమ్మ‌డికాయను ఇంటి ముందు వేలాడ‌దీస్తే ఏమ‌వుతుంది..?

స‌హ‌జ‌సిద్దంగా నూత‌నంగా గృహ నిర్మాణాన్ని చేప‌ట్టిన‌ప్పుడు గృహ ప్ర‌వేశ సంద‌ర్భంలో కూడా ఒక మంచి గుమ్మ‌డికాయ మ‌ధ్య‌లో రంధ్రం చేసి దానిలో ఎర్ర‌టి నీళ్ల‌ను పోసి దానిపైన క‌ర్పూరాన్ని ఉంచి ఆ గుమ్మ‌డికాయ‌ను సింహ ద్వారానికి చూపిస్తూ మూడుసార్లు మంత్రాన్ని జ‌పిస్తూ ఆ గృహంలో ప్రవేశించే దంప‌తులు దాన్ని నేల‌కు కొట్టి ప్ర‌వేశాన్ని చేస్తారు. అలా చేసిన‌ట్లైతే ఆ గృహంలో ఉన్న దిష్టి దోషం అనేది తొల‌గిపోతుంది. ఇక్క‌డ మ‌నం ఇచ్చే ఈ బూడిద గుమ్మ‌డికాయ కూష్మాండ … Read more

Lakshmi Devi : లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే.. ఈ తప్పులను అస్సలు చేయకండి..!

Lakshmi Devi : ప్రతి ఒక్కరు కూడా, ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని అనుకుంటుంటారు. లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో ఎలాంటి లోటు ఉండదు. ఏ సమస్యలు లేకుండా, సంతోషంగా ఉండొచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలనుకునే వాళ్ళు, తప్పక వీటిని పాటించడం మంచిది. హిందూ పురాణాల ప్రకారం, లక్ష్మీదేవిని సంపదకి, శ్రేయస్సుకి అధిపతిగా భావిస్తారు. ఆర్ధిక సమస్యలు తొలగిపోవడానికి, ధన లాభం పొందడానికి, లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే, బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే, కొన్ని కొన్ని సార్లు … Read more

Rahul Dravid : భార‌త్‌కు కాకుండా రాహుల్ ద్రావిడ్ ఇంకో దేశానికి కూడా ఆడాడు.. అది ఏ దేశం అంటే..?

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్‌.. ఈ పేరు తెలియ‌ని క్రికెట్ అభిమాని అంటూ ఎవ‌రూ ఉండ‌రు. రాహుల్ ద్రావిడ్‌, స‌చిన్‌, గంగూలీ.. వీళ్లంద‌రూ స‌మకాలీకులు. అయిన‌ప్ప‌టికీ ఎవ‌రి గొప్ప‌ద‌నం వారిదే. ఎవ‌రి శైలి వారిదే. అయితే సచిన్‌, గంగూలీ క‌న్నా ద్రావిడ్‌ను అభిమానించే వారే ఎక్కువ‌గా ఉంటారు. అది కూడా ఒక్క విష‌యంలో. ఆయ‌న ఫ‌స్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చాడంటే.. ఇక ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు చుక్క‌లే. ఎందుకంటే ఒక ప‌ట్టాన ఔట్ కాడు. ఇక టెస్టుల్లో … Read more

Anushka Shetty : అనుష్క ఆస్తుల విలువ తెలిస్తే కళ్ళు తిరుగుతాయి.. ఇప్పటివరకు అనుష్క ఎంత ఆస్తి వెనకేసిందో తెలుసా..?

Anushka Shetty : నాగార్జున హీరోగా నటించిన సూపర్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనుష్క కేవలం ఒకే ఒక్క సినిమాతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. తన కెరీర్ లో కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది అనుష్క. అరుంధతి, భాగమతి లాంటి సినిమాలు ఆమె స్థాయిని మరింత పెంచాయి. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా అనుష్క పేరు మారు మోగిపోయింది. మొదట్లో అనుష్క పారితోషికం … Read more

Ghee Purity : మీరు వాడుతున్న నెయ్యి స్వ‌చ్ఛ‌మైన‌దేనా.. క‌ల్తీ అయిన‌దా.. ఇలా సుల‌భంగా గుర్తించండి..!

Ghee Purity : మనము రెగ్యులర్ గా, నెయ్యిని వాడుతూ ఉంటాము. వంటల్లో నెయ్యిని వేసుకుంటూ ఉంటాము. అలానే, ఏమైనా స్వీట్లు వంటివి తయారు చేయడానికి కూడా, నెయ్యిని ఎక్కువగా వాడుతుంటాము. మార్కెట్లో నెయ్యికి డిమాండ్ బాగానే ఉంది. రకరకాల కంపెనీల నెయ్యి మార్కెట్ లో మనకు దొరుకుతూ ఉంటుంది. కానీ, కొన్ని కొన్ని కంపెనీలు నెయ్యి స్వచ్ఛమైనవి కావు. ఈ మధ్యకాలంలో ఆహారం విషయంలో, రకరకాలుగా కల్తీ చేసి మోసం చేస్తున్నారు. మనం ఉపయోగించిన నెయ్యి … Read more

సాయంత్రం 6 దాటాక ఈ ప‌నుల‌ను అస‌లు చేయ‌కూడ‌దు..!

పూర్వ‌కాలం నుంచి మన పెద్ద‌లు కొన్ని ఆచారాలు, సంప్ర‌దాయాల‌ను పాటిస్తూ వ‌స్తున్నారు. అవ‌న్నీ సైన్స్‌తో ఏదో ఒక ర‌కంగా ముడిప‌డి ఉన్న‌వే. అయితే కొంద‌రు మాత్రం వీటిని మూఢ విశ్వాసాలుగా కొట్టి పారేస్తుంటారు. ఇత‌రుల‌కు లేదా మ‌న‌కు ఎలాంటి హాని క‌ల‌గ‌న‌ప్పుడు, డ‌బ్బుల‌తో ముడిప‌డి లేప‌ప్పుడు ఎలాంటి విశ్వాసాల‌ను అయినా స‌రే న‌మ్మ‌వ‌చ్చ‌ని పెద్ద‌లు చెబుతున్నారు. ఇక అలాంటి వాటిల్లో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా సాయంత్రం 6 దాటిన త‌రువాత ఏమేం ప‌నులు చేయ‌కూడ‌దో ఇప్పుడు … Read more