Ravan And Sita : అన్ని రోజులు సీత తన దగ్గరున్నా.. రావణుడు టచ్ కూడా చేయకపోడానికి కారణం ఏంటో తెలుసా..?
Ravan And Sita : నేటి తరుణంలో రామాయణం అంటే తెలియని వారు ఎవరు. చాలా మందికి దీని గురించి తెలుసు. రాముడి 14 ఏళ్ల అరణ్యవాసం, రావణుడు సీతను ఎత్తుకెళ్లడం, అతన్ని వధించి సీతను మళ్లీ వెనక్కి తెచ్చుకోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో శ్లోకాలు, పద్యాలతో కూడుకుని ఆ పురాణం ఉంటుంది. రామాయణం, అందులోని విశేషాలు, సంఘటనలు చాలా మందికి తెలిసినప్పటికీ దాదాపుగా అనేక మందికి తెలియని విషయం ఇంకోటుంది. అదేమిటంటే.. రావణుడు సీతను … Read more