Naivedyam : దేవుళ్లకు ఏయే పండ్లను నైవేద్యంగా పెడితే.. ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసా..?
Naivedyam : ప్రతి రోజూ కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా దీపారాధన చేయాలి. అలానే అందరూ దేవుడికి నైవేద్యం కూడా పెడుతూ ఉంటారు. అయితే దేవుడికి ఏ పండ్లు నైవేద్యం పెడితే, ఎలాంటి ఫలితం కనిపిస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మనం ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా పండ్లు, పూలు, కొబ్బరికాయ వంటివి దేవుడి కోసం తీసుకు వెళ్తూ ఉంటాం. భగవంతుడికి కొబ్బరికాయని నైవేద్యంగా పెడితే మనం మొదలు పెట్టిన పనులు సులభంగా పూర్తి అవుతాయి. … Read more