Chiranjeevi Pawan Kalyan : ఈ ఫొటో వెనుక ఉన్న కహానీ తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Chiranjeevi Pawan Kalyan : మెగాస్టార్ చిరంజీవి అడుగుజాడలలో చాలా మంది హీరోలు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఒక్కొక్కరూ తమ టాలెంట్‌తో ఇప్పుడు స్టార్ హీరోలుగా ఓ వెలుగు వెలుగుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎన్ని ఫ్లాపులు వచ్చినా కూడా పవర్ స్టార్‌గా తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. రోజురోజుకీ పవన్ కళ్యాణ్ క్రేజ్ పెరుగుతుందే తప్ప తరగడం లేదు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు … Read more