కామెర్ల బారిన పడిన వారు త్వరగా కోలుకోవాలంటే ఈ ఆహారాలను తీసుకోవాలి..!
రోజూ మనం తినే ఆహారాలు మనకు శక్తిని అందివ్వడమే కాదు, మనకు అనారోగ్య సమస్యలు రాకుండా చూస్తాయి. అందువల్ల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు త్వరగా కోలుకునేందుకు పౌష్టికాహారాలను తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. ఇక కామెర్లు వచ్చిన వారు ఆహారం విషయంలో ఇంకా జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. దీంతో త్వరగా కోలుకోవచ్చు. రక్తంలో అధికంగా బైలిరుబిన్ అనే పదార్థం పేరుకుపోవడం వల్ల పచ్చ కామెర్లు వస్తాయి. ఇది ఒక పసుపు రంగు పిగ్మెంట్. అందువల్ల శరరీం పచ్చగా మారుతుంది. … Read more









