పుట్టిన పిల్లలకు పచ్చ కామెర్లు ఎందుకు వస్తాయి… ఏ మేరకు ప్రమాదం!
అప్పుడే పుట్టిన పిల్లలలో సుమారు 70% మందికి వారి చర్మంపై పసుపు రంగు వస్తుంది. దీనినే కామెర్లు అంటారు. పుట్టిన వారం రోజుల లోపల పిల్లలు ఈ వ్యాధితో బాధపడతారు. ఇది తాత్కాలికం. చికిత్సకు నయమవుతుంది. అయినప్పటికీ అది తీవ్రం కాకముందే దానిని నిరోధించవచ్చు. బిలీరూబిన్ అనే పసుపు రంగు పదార్థం రక్తంలో అధికమై కామెర్లు కలిగిస్తుంది. రక్తం ఈ పదార్థాన్ని వ్యాపింపజేసి చర్మం కింద డిపాజిట్ చేస్తుంది. కనుక చర్మం పసుపు రంగుకు మారుతుంది. లివర్ … Read more









