మీ గోళ్లు, క‌ళ్లు ప‌సుపు రంగులోకి మారాయా ? కామెర్లు కాక‌పోయినా.. ఈ కార‌ణాలు అయి ఉండ‌వ‌చ్చు..!

ప‌చ్చ కామెర్లు వ‌చ్చిన వారి శ‌రీరం స‌హ‌జంగానే ప‌సుపు రంగులోకి మారుతుంది. గోళ్లు, క‌ళ్లు ప‌సుసు ప‌చ్చ‌గా క‌నిపిస్తాయి. అయితే ప‌చ్చ కామెర్లు అంత ప్రాణాంత‌కం కాదు. కానీ నిర్ల‌క్ష్యం చేస్తే అది ప్రాణాల మీద‌కు తెస్తుంది. అయితే కొన్ని సంద‌ర్భాల్లో ప‌లు ఇతర కార‌ణాల వ‌ల్ల కూడా గోళ్లు, క‌ళ్లు ప‌చ్చ‌గా క‌నిపిస్తుంటాయి. అది ఎప్పుడు ? అంటే.. మ‌న శ‌రీరంలోని ర‌క్తంలో ఎర్ర ర‌క్త క‌ణాలు ఎప్ప‌టికప్పుడు కొత్త‌గా ఏర్ప‌డుతూ చ‌నిపోతూ ఉంటాయి. అలాగే … Read more

కామెర్ల బారిన ప‌డిన వారు త్వ‌ర‌గా కోలుకోవాలంటే ఈ ఆహారాల‌ను తీసుకోవాలి..!

రోజూ మ‌నం తినే ఆహారాలు మ‌న‌కు శ‌క్తిని అందివ్వ‌డ‌మే కాదు, మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూస్తాయి. అందువ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు త్వ‌ర‌గా కోలుకునేందుకు పౌష్టికాహారాల‌ను తీసుకోవాల‌ని వైద్యులు చెబుతుంటారు. ఇక కామెర్లు వ‌చ్చిన వారు ఆహారం విష‌యంలో ఇంకా జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. దీంతో త్వ‌ర‌గా కోలుకోవ‌చ్చు. రక్తంలో అధికంగా బైలిరుబిన్ అనే ప‌దార్థం పేరుకుపోవ‌డం వ‌ల్ల ప‌చ్చ కామెర్లు వ‌స్తాయి. ఇది ఒక ప‌సుపు రంగు పిగ్మెంట్‌. అందువ‌ల్ల శ‌ర‌రీం ప‌చ్చ‌గా మారుతుంది. … Read more