Bheemla Nayak : భీమ్లా నాయ‌క్ ఈవెంట్‌లో త్రివిక్ర‌మ్ అందుక‌నే మాట్లాడ‌లేదా ?

Bheemla Nayak : ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రానాలు ప్రధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం.. భీమ్లా నాయ‌క్‌. మ‌ళ‌యాళంలో హిట్ అయిన అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీని రూపొందించారు. ఈ సినిమా ఈ నెల 25వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలోనే తాజాగా హైద‌రాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ వేడుక‌ను అట్ట‌హాసంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ ఈవెంట్‌లో … Read more