KA Paul : రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు చాలా కృషి చేశా: డాక్టర్ కేఏ పాల్
KA Paul : తన మాటలు, హావ భావాలతో ఆకట్టుకునే శాంతి ప్రబోధకుడు డాక్టర్ కేఏ పాల్ మరోమారు వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన తాజా పరిస్థితులపై స్పందించారు. ఈ మేరకు ఆయన ఫేస్బుక్లో ఓ వీడియోను విడుదల చేశారు. యుద్ధం ఆపేందుకు తాను గత కొద్ది రోజుల నుంచి తీవ్రంగా శ్రమిస్తున్నానని అన్నారు. గత 21 రోజుల నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్ కు తాను … Read more









