ఎందుకని ఇండియన్స్ కి రష్యా అంటే ఇష్టం?

15th December : Pakistan ఆర్మీ, బంగ్లాదేశ్ లో లోంగి పోవడానికి ఒక్క రోజు ముందు…. అమెరికా వారి 7th fleet, Task force 74 బంగాళాఖాతం లోకి ప్రవేశించింది. Nuclear powered aircraft carrier USS Enterprise , 1 assualt ship, 3 destroyers, 3 guided missile boats, 1 nuclear submarine, 1 supply ship తో దాడికి సిద్దం అవుతుంది. బ్రిటిష్ వారి Royal Navy కూడా అరేబియా సముద్రం … Read more

ఉక్రెయిన్ ను ఏమీ చేయలేకపోతున్న రష్యా కు, అమెరికా మధ్య యుద్ధం జరిగితే అమెరికా రష్యాను ఒక్క రోజులో ఓడిస్తుందా?

స్వామి రారా అనే సినిమా లో ఒక కామెడీ సీన్ ఉంటుంది.. ప్రతి ఒక్కడు ఎవడో ఒకడికి తుపాకీ గురిపెడతాడు, ఎవరూ ఎవర్ని కాల్చడు , హాండ్స్ అప్ అంటదు అంతే, చివరికి రవి బాబు కి చిరాకొచ్చి ఇక్కడ ఎవడూ ఎవడ్ని కాల్చడు కానీ గన్స్ దించండి ఎహె అంటాడు .. అలాంటిదే ఈ రష్యా- ఉక్రెయిన్ పంచాయితీ కూడా.. ఇదంతా పెద్ద నాటకం.. నిజానికి ఇప్పుడు ప్రపంచంలో ఏ రెండు అగ్ర దేశాలకూ కూడా … Read more

ఉక్రెయిన్ ను ఏమీ చేయలేకపోతున్న రష్యాకు, అమెరికాకు మధ్య యుద్ధం జరిగితే అమెరికా రష్యాను ఒక్క రోజులో ఓడిస్తుందా?

ఏమీ చేయలేక పోవడం కానేకాదు. మీ అబ్బాయిని మీ వీధి లో వాళ్ళు చెడగొట్టి పాడుచేసి మీకూ అబ్బాయికీ మధ్య గొడవలు వచ్చేలా చేస్తే, మీరు మీ అబ్బాయి ని వారినుండి దూరం చేయడానికి ప్రయత్నాలు చేస్తారు తప్ప తొందరపడి మీ అబ్బాయిని చంపేయడం గానీ జైలుకి పంపించడం కానీ చేయరు కదా ? మీ అబ్బాయి పేరుతో ఉన్న ఆస్తులు, వంటి మీద బంగారం తస్కరించడానికి వీధిలో వారు ఈ పన్నాగం పన్నారని లోకానికి తెలియదు. … Read more

ర‌ష్యా ఇంత అభివృద్ధి చెందినా ఇంకా ఉక్రెయిన్ పై ఎందుకు గెల‌వ‌లేదు..?

ఒకసారి రష్యా విస్తీర్ణం చూస్తే, భారత్, చైనాలతో పోల్చి , తన భూభాగాన్ని పూర్తి గా కవర్ చెయ్యాలి అంటే ఎంత పెట్టుబడి కావాలి అన్న విషయం మనకి ఒక అవగాహన వస్తుంది. చాలా కాలం గా రష్యా రక్షణ బడ్జెట్ భారత్ కన్నా తక్కువ. 2019 – 2021 మధ్య అది 48 బిలియన్ USD మించలేదు. అదే సమయంలో భారత రక్షణ బడ్జెట్ 76 బిలియన్ USD కూడా దాటింది. ఈ comparision ఎందుకంటే, … Read more

అమెరికన్ యుద్ధ విమానాల కన్నా రష్యన్ యుద్ధ విమానాలు ఎందుకు భారీగా ఉంటాయి?

ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ యుద్ధవిమానాలు. వీటిలో అతిపెద్దది రష్యాకు చెందిన సుఖోయ్-57. సాధారణంగా రష్యా మిగతా యుద్ధవిమానాల పరిమాణం కూడా సగటు కంటే కాస్త పెద్దగానే ఉంటుంది. అందుకు పలు కారణాలు.. రష్యా కొత్త విమానాలను రూపొందించటం కంటే ఉన్న నమూనాలనే నవీకరించి వాడటంపై దృష్టి పెడుతుంది. ఉదాహరణకు వారి బాంబర్లైన Tu-95 నమూనా 1956లో రూపొందించినదైతే Tu-160 1981లో రూపొందించినది. సాంకేతికత మెరుగుపరుచుకుంటున్నా, భౌతిక కొలతల్లో భారీ మార్పులు లేవు. అమెరికా ఎప్పటికప్పుడు స్పెషలైజ్డ్ యుద్ధవిమానాలు, … Read more

రష్యా యుక్రెయిన్ రాజధాని కీవ్ సరిహద్దుల్లోకి వచ్చి రోజులు గడిచినా కీవ్ నగరాన్ని ఎందుకు ఆక్రమించలేకపోతోంది?

ఆక్రమించుకోవాలనుకోవడం లేదు కాబట్టి. ఆక్రమించుకుని ఎంచేసుకుంటాడు? వివరంగా చెప్తాను.. రష్యా మిలిటరీ ముందు ప్రపంచంలో ఎవరూ సరిపోరు. పుతిన్ కావాలనుకుంటే, యుక్రెయిన్ మాత్రమే కాదు, సగం యూరోప్ స్మశానమయ్యేది. యూరోప్ లోనే అతి పెద్ద అణు విద్యుత్ కేంద్రాన్ని ఆక్రమించుకుని పెట్టుకున్నారు. కాస్త మంటలు రాజేసి, అమెరికాకి వంత పాడుతున్న ఫిన్లాండ్, జర్మనీ లాంటి దేశాలకి వణుకు తెప్పించాడు. అవసరమైతే ఏదైనా చెయ్యగలను అని చూపించడమే పుతిన్ లక్ష్యం. పుతిన్ కి కావాల్సింది యుక్రెయిన్ ని స్మశానం … Read more

కేవలం అమెరికా, రష్యా మధ్య మాత్రమే యుద్ధం జరిగితే ఎవరు విజయం సాధిస్తారు?

ఉక్రెయిన్ చిన్న దేశం. ఆ దేశం ఇప్పుడు రష్యా తో కొట్లాడుతోంది మూడు సంవత్సరాల నుండి. ఎన్నో లక్షల మంది ప్రజలు చనిపోయారు, సైన్యం చనిపోయారు. రష్యా అంత పెద్ద దేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. అలాంటి దేశం కూడా చిన్న దేశం ఉక్రెయిన్ ను ఇప్పటి వరకు రష్యా ఓడించలేకపోయింది. అణు బాంబులు తప్ప అన్ని ఆయుధాలు వాడింది. కాబట్టి ఇది ఆధారంగా తీసుకుని ఆలోచిస్తే రష్యా అమెరికాలో యుద్ధం చేస్తే కూడా ఫలితాలు … Read more

KA Paul : ర‌ష్యా – ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు చాలా కృషి చేశా: డాక్ట‌ర్ కేఏ పాల్

KA Paul : త‌న మాట‌లు, హావ భావాల‌తో ఆక‌ట్టుకునే శాంతి ప్ర‌బోధ‌కుడు డాక్ట‌ర్ కేఏ పాల్ మ‌రోమారు వార్త‌ల్లో నిలిచారు. ప్ర‌స్తుతం ర‌ష్యా, ఉక్రెయిన్ దేశాల మ‌ధ్య యుద్ధం కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఆయ‌న తాజా ప‌రిస్థితుల‌పై స్పందించారు. ఈ మేర‌కు ఆయ‌న ఫేస్‌బుక్‌లో ఓ వీడియోను విడుద‌ల చేశారు. యుద్ధం ఆపేందుకు తాను గ‌త కొద్ది రోజుల నుంచి తీవ్రంగా శ్ర‌మిస్తున్నాన‌ని అన్నారు. గ‌త 21 రోజుల నుంచి ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ కు తాను … Read more