5వ త‌రం ఫైట‌ర్ జెట్స్‌ను ర‌ష్యాతో క‌లిసి భార‌త్ త‌యారు చేస్తుందా..?

ర‌ష్యా తమ 5th generation fighter plane SU57 ని భారత్ కి ఆఫర్ చేసింది. ఇందులో కొత్త ఏముంది? తమ యుద్ద విమానం source codes కూడా ఇస్తాము అని చెబుతుంది. అలాగే, లోకల్ ప్రొడక్షన్ కావాలి అంటే, నాసిక్ లో SU 30 mki విమానాలు తయారు చేసే కేంద్రానికి కొన్ని మార్పులు చేస్తే ఒక్క సంవత్సరం లోనే SU 57 తయారు చేసేందుకు సిద్ధం చేయవచ్చు అని అంటున్నారు. 40 నుంచి 60 … Read more

5వ జ‌న‌రేష‌న్ ఫైట‌ర్ జెట్స్‌ను పాకిస్థాన్‌కు అంద‌జేస్తున్న చైనా..? భార‌త్ ఏం చేస్తోంది..?

ఆప‌రేష‌న్ సింధూర్ పేరిట పాకిస్థాన్‌పై భార‌త్ చేసిన యుద్ధం గురించి అంద‌రికీ తెలిసిందే. ఇందులో భాగంగానే వంద‌ల మంది ఉగ్ర‌వాదాల‌ను హ‌త‌మార్చామ‌ని భార‌త్ తెలియ‌జేసింది. ఇక ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపానంటూ అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ గొప్ప‌లు చెప్పుకుంటున్నారు. కానీ ఇండియా మాత్రం ఆయ‌న వాద‌న‌ను ఖండిస్తోంది. భార‌త్‌, పాక్ మ‌ధ్య మూడో దేశం ప్ర‌మేయం అవ‌స‌రం లేద‌ని, త‌మ స‌మ‌స్య‌ను తాము ప‌రిష్క‌రించుకుంటామ‌ని తేల్చి చెప్పేసింది. అయితే పాకిస్థాన్‌కు 5వ జ‌న‌రేష‌న్ ఫైట‌ర్ … Read more

అమెరికన్ యుద్ధ విమానాల కన్నా రష్యన్ యుద్ధ విమానాలు ఎందుకు భారీగా ఉంటాయి?

ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ యుద్ధవిమానాలు. వీటిలో అతిపెద్దది రష్యాకు చెందిన సుఖోయ్-57. సాధారణంగా రష్యా మిగతా యుద్ధవిమానాల పరిమాణం కూడా సగటు కంటే కాస్త పెద్దగానే ఉంటుంది. అందుకు పలు కారణాలు.. రష్యా కొత్త విమానాలను రూపొందించటం కంటే ఉన్న నమూనాలనే నవీకరించి వాడటంపై దృష్టి పెడుతుంది. ఉదాహరణకు వారి బాంబర్లైన Tu-95 నమూనా 1956లో రూపొందించినదైతే Tu-160 1981లో రూపొందించినది. సాంకేతికత మెరుగుపరుచుకుంటున్నా, భౌతిక కొలతల్లో భారీ మార్పులు లేవు. అమెరికా ఎప్పటికప్పుడు స్పెషలైజ్డ్ యుద్ధవిమానాలు, … Read more

అమెరికా దగ్గర కూడా లేని సాంకేతికత భారత్ దగ్గర ఉన్నది అనడం నమ్మే విషయమేనా?

ఈ అనుమానం లో న్యాయం ఉంది. కొంచం వివరంగా సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అమెరికా దగ్గర ఎందుకు లేదు? అమెరికా తన priorities ని నిర్ణయించుకున్నపుడు, పెట్టుబడి, efforts , stealth మీద ఎక్కువ పెట్టింది. అందువల్ల 1983 లో నే F-117 Nighthawk లాంటి విమానాన్ని అభివృద్ధి చేసుకుంది. అంత ఖర్చు పెట్టే స్థితిలో సోవియట్ యూనియన్ లేదు. అలాగే అమెరికన్ aircraft కెరియర్ లకు కూడా జవాబు చెప్పాలి …. వీటన్నింటికీ పరిష్కారం … Read more

ప్రపంచంలోని ఆయా దేశాల వ‌ద్ద ఉన్న టాప్ 10 ఫైట‌ర్ జెట్స్ ఇవే.. ఒక్కో దాని ధ‌ర ఎంతంటే..?

ఆప‌రేష‌న్ సిందూర్ ద్వారా పాక్‌కు మ‌న బ‌లం ఎమిటో తెలిసొచ్చింది. భార‌త ఆర్మీ కొట్టిన దెబ్బ‌కు దిమ్మ తిరిగిపోయిన పాక్ వెంట‌నే అమెరికా వ‌ద్ద మోక‌రిల్లింది. బాబోయ్ యుద్దం వ‌ద్దు, భార‌త్‌ను ఎలాగైనా ఒప్పించండి అంటూ వేడుకుంది. దీంతో భార‌త్ కాల్పుల విర‌మ‌ణ‌కు అంగీక‌రించింది. అయితే పాకిస్థాన్‌పై భార‌త్ యుద్ధం చేసిన తీరుకు ప్ర‌పంచ‌మే ఆశ్చ‌ర్య‌పోయింది. ముఖ్యంగా అమెరికా, చైనా, ట‌ర్కీ నుంచి తెచ్చుకున్న పాక్ డ్రోన్ల‌ను, మిస్సైల్స్‌ను భార‌త్ తుత్తునియ‌లు చేసింది. దీంతో భార‌త యుద్ధ … Read more