యుద్దం వ‌ల్ల ఉక్రెయిన్ జ‌నాభా అంత త‌గ్గిందా..? వామ్మో..!

ఉక్రెయిన్‌ రష్యా యుద్ధానికి వెయ్యి రోజులు పూర్తయి ఏనాడో దాటింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌ ఎదుర్కొన్న అత్యంత తీవ్రమైన యుద్ధం ఇదే. ఈ యుద్ధంలో ఇరువైపులా పది లక్షల మంది చనిపోవడమో, తీవ్రంగా గాయపడటమో జరిగింది. 21వ శతాబ్దంలో ఇప్పటివరకు చవిచూసిన అత్యంత తీవ్రమైన యుద్ధం కూడా ఇదే. ఉక్రెయిన్‌లో నగరాలు, పట్టణాలు, గ్రామాలు నేలమట్టమై శిథిలాలుగా మిగిలాయి. ఉక్రెయిన్‌ సైన్యంలో 80 వేల మంది చనిపోయారు. నాలుగు లక్షల మంది గాయపడి కదలలేని … Read more

ఉక్రెయిన్ ను ఏమీ చేయలేకపోతున్న రష్యాకు, అమెరికాకు మధ్య యుద్ధం జరిగితే అమెరికా రష్యాను ఒక్క రోజులో ఓడిస్తుందా?

ఏమీ చేయలేక పోవడం కానేకాదు. మీ అబ్బాయిని మీ వీధి లో వాళ్ళు చెడగొట్టి పాడుచేసి మీకూ అబ్బాయికీ మధ్య గొడవలు వచ్చేలా చేస్తే, మీరు మీ అబ్బాయి ని వారినుండి దూరం చేయడానికి ప్రయత్నాలు చేస్తారు తప్ప తొందరపడి మీ అబ్బాయిని చంపేయడం గానీ జైలుకి పంపించడం కానీ చేయరు కదా ? మీ అబ్బాయి పేరుతో ఉన్న ఆస్తులు, వంటి మీద బంగారం తస్కరించడానికి వీధిలో వారు ఈ పన్నాగం పన్నారని లోకానికి తెలియదు. … Read more

ర‌ష్యా ఇంత అభివృద్ధి చెందినా ఇంకా ఉక్రెయిన్ పై ఎందుకు గెల‌వ‌లేదు..?

ఒకసారి రష్యా విస్తీర్ణం చూస్తే, భారత్, చైనాలతో పోల్చి , తన భూభాగాన్ని పూర్తి గా కవర్ చెయ్యాలి అంటే ఎంత పెట్టుబడి కావాలి అన్న విషయం మనకి ఒక అవగాహన వస్తుంది. చాలా కాలం గా రష్యా రక్షణ బడ్జెట్ భారత్ కన్నా తక్కువ. 2019 – 2021 మధ్య అది 48 బిలియన్ USD మించలేదు. అదే సమయంలో భారత రక్షణ బడ్జెట్ 76 బిలియన్ USD కూడా దాటింది. ఈ comparision ఎందుకంటే, … Read more

రష్యా యుక్రెయిన్ రాజధాని కీవ్ సరిహద్దుల్లోకి వచ్చి రోజులు గడిచినా కీవ్ నగరాన్ని ఎందుకు ఆక్రమించలేకపోతోంది?

ఆక్రమించుకోవాలనుకోవడం లేదు కాబట్టి. ఆక్రమించుకుని ఎంచేసుకుంటాడు? వివరంగా చెప్తాను.. రష్యా మిలిటరీ ముందు ప్రపంచంలో ఎవరూ సరిపోరు. పుతిన్ కావాలనుకుంటే, యుక్రెయిన్ మాత్రమే కాదు, సగం యూరోప్ స్మశానమయ్యేది. యూరోప్ లోనే అతి పెద్ద అణు విద్యుత్ కేంద్రాన్ని ఆక్రమించుకుని పెట్టుకున్నారు. కాస్త మంటలు రాజేసి, అమెరికాకి వంత పాడుతున్న ఫిన్లాండ్, జర్మనీ లాంటి దేశాలకి వణుకు తెప్పించాడు. అవసరమైతే ఏదైనా చెయ్యగలను అని చూపించడమే పుతిన్ లక్ష్యం. పుతిన్ కి కావాల్సింది యుక్రెయిన్ ని స్మశానం … Read more

KA Paul : ర‌ష్యా – ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు చాలా కృషి చేశా: డాక్ట‌ర్ కేఏ పాల్

KA Paul : త‌న మాట‌లు, హావ భావాల‌తో ఆక‌ట్టుకునే శాంతి ప్ర‌బోధ‌కుడు డాక్ట‌ర్ కేఏ పాల్ మ‌రోమారు వార్త‌ల్లో నిలిచారు. ప్ర‌స్తుతం ర‌ష్యా, ఉక్రెయిన్ దేశాల మ‌ధ్య యుద్ధం కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఆయ‌న తాజా ప‌రిస్థితుల‌పై స్పందించారు. ఈ మేర‌కు ఆయ‌న ఫేస్‌బుక్‌లో ఓ వీడియోను విడుద‌ల చేశారు. యుద్ధం ఆపేందుకు తాను గ‌త కొద్ది రోజుల నుంచి తీవ్రంగా శ్ర‌మిస్తున్నాన‌ని అన్నారు. గ‌త 21 రోజుల నుంచి ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ కు తాను … Read more