40 ఏళ్లు దాటినా, పెళ్లి చేసుకోకుండా లైఫ్‌ ను ఎంజాయ్‌ చేస్తున్న స్టార్లు !

సాధారణంగా 20 సంవత్సరాలు వయసు వచ్చిందంటే చాలు అమ్మాయికైనా, అబ్బాయి కైనా పెళ్లి చేయాలనే ఆలోచన చేసేవారు. కానీ ప్రస్తుత కాలంలో చదువులు, ఉద్యోగాలు అంటూ పెళ్లి వయసు 20 నుంచి 30 కి చేరుకుంది. సామాన్యుల విషయంలో మాత్రమే ఈ విధంగా జరుగుతుంది. ఇకపోతే సెలబ్రిటీల విషయానికొస్తే కొందరు సెలబ్రిటీస్ వారి వయసు దాదాపు 40 సంవత్సరాలు దాటిన‌ప్పటికీ కూడా పెళ్లి గురించి ఆలోచించడం లేదు. ఒకప్పుడు సినిమా సెలబ్రిటీస్ మాత్రమే పెళ్లి ఆలస్యంగా చేసుకున్నారనుకుంటే, … Read more

ఇంద్ర భవనాలను వదులుకొని అద్దె ఇళ్లలో ఉంటున్న సెలబ్రిటీలు వీరే..!!

సొంత ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న ఇల్లు అయినా మనకు సొంత ఇల్లు ఉంటే ఆ ఆనందమే వేరు. వేలకు వేలు అద్దె కడుతూ.. సొంత ఇల్లు కట్టుకునే స్తోమత లేక ఎంతో మంది బాధపడుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు మన టాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా చాలామందికి పెద్ద పెద్ద ఇంద్రభవనాలుు ఉన్నాయి. కోట్ల రూపాయల ఖర్చుతో వారికి నచ్చినట్లుగా అందంగా భవనాలను నిర్మించుకుంటారు. ఇలా సొంత ఇల్లు ఉన్న కొంతమంది ప్రముఖులు సైతం … Read more

ఇండస్ట్రీలో భార్యా భర్తలుగా చేసి, ఆ తర్వాత అన్నా చెల్లెలుగా చేసిన జంటలు ఇవే..!

ఇండస్ట్రీలో ఓ నటుడు, లేదా నటి అన్ని సినిమాలలో ఒకే పాత్ర చేయలేరు. ఒక సినిమాలో హీరోగా చేసిన వాళ్లు మరో సినిమాలో ఏ పాత్ర అయినా చేసే అవకాశం ఉంది. ఒక సినిమాలో హీరో పక్కన హీరోయిన్ గా చేసినవారు మరో సినిమాలో హీరో తల్లిగా, లేదా చెల్లిగా నటించే అవకాశం ఉంటుంది. అబ్బా.. ఈ సినిమా అయితే ఆ హీరోకి అదిరిపోతుంది. అబ్బా ఈ క్యారెక్టర్ అయితే ఆ హీరోయిన్ కి భలే సెట్ … Read more

ఏకంగా 50 చిత్రాలు రీమేక్ చేసిన తెలుగు సీనియర్ హీరో.. !

ఏ ఇండస్ట్రీ చూసినా ఏమున్నది గర్వకారణం.. అంతా రీమేక్ ల పర్వం.. అన్నట్టుంది సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి.. ప్రస్తుతం చాలా మంది స్టార్ హీరోలు ఇతర భాషల్లో విడుదలై సక్సెస్ అయిన సినిమాలను రీమేక్ చేస్తూ సక్సెస్ బాట పడుతున్నారు.. అలాగే మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇతర భాషల్లో విడుదలై విజయవంతమైన సినిమాలను రీమేక్ చేస్తూ హిట్లు అందుకుంటున్నారు.. అలా అన్ని సినిమాలు హిట్ అవుతాయి అని కాదు.. కొన్ని సినిమాలు పరాజయం పాలు కూడా … Read more

మన అభిమాన హీరోల అసలు పేర్లు ఏంటో తెలుసా?

చిత్ర రంగంలో ప్రవేశించే హీరోలు మాత్రమే కాదు, వారి పేర్లు కూడా అందంగా ఉండాలి. అందుకే పుట్టినప్పుడు పెట్టే పేరుని నటిగా అడుగుపెట్టే ముందు మార్చుకోవడం సర్వసాధారణం అయిపోయింది. నేమ్ లో ఏముంది అనుకుంటాం కానీ, అసలు కథ అంతా పేరులోనే ఉంటుంది. కొనిదెల శివ శంకర వరప్రసాద్, పేరు వినగానే ఇట్టే గుర్తుపట్టేస్తారేమో కానీ, చిరంజీవి అని పిలవడం లోనే కిక్కు. చిరు మాత్రమే కాదు, మనకు తెలిసిన మరికొందరి స్టార్ హీరోల అసలు పేరు … Read more

ఈ 10 మంది స్టార్స్.. ఒకప్పుడు సైడ్ యాక్టర్స్ అని మీకు తెలుసా..?

సినిమా ఇండస్ట్రీ అంటేనే టాలెంట్ తో పాటుగా కాస్త అదృష్టం కూడా ఉండాలి.. ఎప్పుడు ఏ నటుడు ఎలా మారిపోతాడో చెప్పడం కష్టం.. రాత్రికి రాత్రే కొంతమంది నటులు స్టార్ లుగా మారి పోతారు.. మరికొంతమంది స్టార్డం నుంచి పాతాళానికి పడిపోతారు.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఈ స్టార్ నటీనటులు ఒకప్పుడు సైడ్ యాక్టర్స్ గా చిన్నచిన్న పాత్రలు చేసిన వారే.. వారెవరో ఇప్పుడు చూద్దాం.. #1. విజయ్ దేవరకొండ: లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా … Read more

టాలీవుడ్ లో విలన్స్ గా, కమెడియన్స్ గా నటించిన 6 స్టార్స్ ఎవరంటే..?

తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది టాలెంటెడ్ నటులు ఉన్నారు.. కొంతమంది నటులు ఏ పాత్ర ఇచ్చినా కానీ దానిలో నటించడమే కాకుండా జీవించేస్తారు.. ఈ విధంగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓవైపు విలన్లుగా మరోవైపు కమెడియన్లుగా చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.. మరి వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ నటుల్లో కోట శ్రీనివాసరావు ఒకరు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి ప్రత్యేకమైన గౌరవాన్ని సంపాదించుకున్నారు. కోట శ్రీనివాసరావు కామెడీ పాత్రలు, విలన్ పాత్రలు … Read more

ఒకప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసేవారు. ఇప్పుడు 2 ఏళ్ళకు ఒక సినిమా కూడా చేయట్లేదు. ఎందుకిలా?

మాయాబజార్ సినిమాలో ఘ‌టోత్క‌చుడు ఆహారాల‌ను తినే దృశ్యం చూసారా? ఈ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి ఎంత సమయం పట్టిందో అంచనా వేయండి? బహుశా 2-3 గంటల సమయం పట్టి ఉంటుంది. అదే ఇప్పుడు ఇలాంటి సన్నివేశం తీయడానికి, pre-cgi, cgi, final touches అని చెప్పి ఒక వారం లాగేస్తారు. సాంకేతిక‌త‌ పెరగడం వల్ల సినిమా చిత్రీకరించడం సులభం అయిపోయినా, అదే సాంకేతిక‌త‌ను వాడుకోవడానికి సమయం పడుతోంది. ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి, ఒక్కొక్కటిగా చూద్దాం: అప్పట్లో కృష్ణ … Read more

మనదేశ లో సినిమాల‌ ద్వారా కొన్ని వేల కోట్లు సంపాదించిన హీరో ఎవరు ?

వేల కోట్లు అనేది కాగితాలకే మాత్రమే పరిమతమండోయ్.. నిజంగా ఇచ్చే పారితోషకాలు ఎంతనేది నిర్మాత- ఆ సదరు హీరో ల మధ్య రహస్య ఒప్పందంగా ఉంటుంది.. ఇక్కడ చాలా మంది శోభన్ బాబు, మురళి మోహన్, నాగార్జున పేర్లు చెప్పేసి ఉంటారు కాబట్టి, వారి పేర్లు కాకుండా, ఈ 2025 లో ప్రచారంలో ఉన్న పారితోషకాల పుకార్ల గురించి కాసేపు చర్చిస్తే ఇలా ఉండొచ్చు.. సూపర్ స్టార్ రజినీకాంత్ తన పాన్ ఇండియా చిత్రం “జైలర్” కోసం … Read more

తెలుగు ఇండస్ట్రీలో కులాంతర వివాహాలు చేసుకున్న హీరోలు ఎవరో మీకు తెలుసా..?

భారతదేశం అంటేనే కుల సంప్రదాయాలకు పుట్టినిల్లు. ఇక్కడ కులాంతర వివాహాలకి తావు ఉండదు.. ఇంత టెక్నాలజీ పెరిగిన మన దేశంలో మాత్రం కులం అనేది చాలా పట్టింపుగా మారింది. ఏ పని చేసినా కుల ప్రాతిపదికన చేస్తూ ఉంటారు పెద్దలు.. కానీ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు పొందిన కొంతమంది కుల వ్యవస్థను విడనాడి ఆదర్శంగా నిలిచారు వారెవరో మనం ఇప్పుడు చూద్దాం.. తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ … Read more