ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి బయటపడ్డ సినీ స్టార్స్.. పాపం ఆ హీరో మరీ దారుణం..!!

వీరంతా దేశవ్యాప్తంగా సినీరంగంలో ఎంతో పేరు సంపాదించిన స్టార్స్.. ఇండస్ట్రీలో ఎదగడం కోసం ఎంతో కష్టపడ్డారు. ఎప్పుడు ప్రజలను అలరిస్తూ బిజీగా ఉండే వీరి లైఫ్ లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఇందులో కొందరైతే తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వాటిని బయటకు రానివ్వకుండా ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు. ఇలా వీరు వ్యాధులతో యుద్ధం చేసి అందులో గెలిచి, మళ్లీ మామూలు అయ్యారు. అలాంటి వారిలో దేశవ్యాప్తంగా స్టార్ సినీనటులు ఉన్నారు.. మరి వారెవరో, వారికి … Read more

తమ అభిమాన‌ హీరోస్ తోనే సినిమాలు తీసిన ఆరుగురు ద‌ర్శ‌కులు !

ఇష్టమైన స్టార్ ని అభిమానిగానే ఎంతో గొప్ప స్థాయిలో ఊహించుకుంటాము. అలా ఊహించుకునే అభిమానే డైరెక్టర్ గా మారి తమ అభిమాన హీరోలతో సినిమాలు తీస్తే ఏ విధంగా ఉంటుందో ఊహించుకోండి. ఒక రేంజ్ లో సక్సెస్ అవుతుందని చెప్పవచ్చు. అలనాడు రజినీకాంత్ రోబో సినిమాతో మొదలు ఇప్పటి కమలహాసన్ విక్రమ్ చిత్రం వరకు ఎలాంటి విజయం సాధించిందో రుజువు అయ్యింది. కేవలం ఈ రెండు చిత్రాలే కాదు, ఇంకా ఎన్నో చిత్రాలు తమ అభిమాన హీరోల … Read more

ఈ 5 మంది హీరోలు..ఏ హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చారో చూడండి..!

మన తెలుగు హీరోలు ఎంతో టాలెంట్‌ ఉన్నవారు. యాక్టింగ్‌, డాన్స్‌ తో పాటు.. డైలాగులతో ఇరగదీస్తారు. అయితే.. ఒక్కో సమయాల్లో స్టార్‌ హీరోలు కూడా వాయిస్‌ ఓవర్‌ ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని సినిమాల్లో వేరొక హీరో వాయిస్‌ ఓవర్‌ ఇస్తారు. అలా ఒక హీరో నటించిన సినిమాకు ఇంకొక హీరో వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన సినిమాలు ఎంటో ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు సినిమాకు అలాగే రానా హీరోగా నటించిన … Read more

తమతో నటించిన కో స్టార్స్ నే ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ హీరోస్ హీరోయిన్స్ వీరే !

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అపురూపమైన మరపురాని ఘట్టం.. ఇది సాధారణ వ్యక్తులకు అయితే ఒక విధంగా ఉంటుంది. కానీ సినీ ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ విషయానికి వస్తే వారు ఏది చేసినా హైలెట్ అవుతూనే ఉంటుంది.. అయితే ఇండస్ట్రీలో వారి యొక్క కో నటులనే ప్రేమించి మరి వివాహం చేసుకున్నా వారు ఎవరో ఓ లుక్కేద్దాం.. మహేష్ బాబు-నమ్రత: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో అందరూ మెచ్చే హీరో మహేష్ బాబు. ఆయన ఇప్పటికి … Read more

పెళ్ల‌యినా పిల్ల‌ల్ని క‌న‌కుండా త్యాగం చేసిన న‌టులు వీరే..!

సినీ స్టార్స్ అంటేనే చాలా విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు అనుకుంటారు చాలా మంది.. కానీ ఇది ఒక వైపు మాత్రమే.. ఎంత స్టార్ డం వచ్చిన ఎంత సంపాదించినా కానీ వారి జీవితంలో ఆటుపోట్లను అనేవి తప్పనిసరిగా ఉంటాయి.. ఎవరూ ఊహించని విధంగా త్యాగాలు కూడా ఉంటాయి. అలా వారి జీవితంలో మంచి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది సినీ స్టార్స్ త్యాగాలు చేశారు అవేంటో ఒకసారి చూద్దాం.. త్యాగం అంటే మామూలు త్యాగం కాదు పెళ్లై … Read more

భార్యలను వదిలించుకోవడానికి భారీగా చెల్లించుకున్న హీరోలు !

సెలబ్రిటీల వివాహాలకు అయ్యే ఖర్చు లెక్కలు చుక్కల్లో ఉంటాయి. మరి వారి విడాకుల విషయం కూడా కాస్ట్లీనే. కారణం చిన్నదైనా, పెద్దదైనా కాంప్రమైజ్ అయ్యి బ్రతకడం వారికి ఇష్టం ఉండదు. పిల్లలు ఉన్న, ఏ వయసైనా విడిపోవాలని ఆలోచన వస్తే విడిపోవడమే. అయితే సెలబ్రిటీలుగా కోట్లకు పడగలెత్తిన ఈ స్టార్లు తమ మాజీ భార్యలకు భారీగా భరణం ముట్ట చెప్పారు. మరి సెలబ్రిటీల లైఫ్ లో జరిగిన కాస్ట్లీ విడాకుల గురించి ఇప్పుడు చూద్దాం. #1 ప్రభుదేవా-రమాలత: … Read more

చిరంజీవి నుండి జూ.ఎన్టీఆర్ వరకు వారి మొదటి సంపాదన ఎంత? అప్పటోలోనే ఎన్టీఆర్ కి అంత ఇచ్చారా ?

ప్రస్తుత హీరో హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు సినిమాల్లో నటించేందుకు భారీ రెమ్యూనరేషన్ లు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కానీ ఆ రోజుల్లో పరిస్థితులు వేరు. ఆ రోజుల్లో కొంతమంది స్టార్ హీరో హీరోయిన్లు తమ మొదటి సినిమాలకు అందుకున్న పారితోషికం ఎంతో చూద్దాం. చిరంజీవి.. 1978లో పునాదిరాళ్లు సినిమాతో చిరంజీవి కెరీర్ ప్రారంభించారు. ప్రాణం ఖరీదు ముందుగా థియేటర్లలో విడుదలైంది. తన రెండు సినిమాలకు చిరంజీవి డబ్బులు తీసుకోలేదు. ఆయ‌న 3 వ చిత్రం మన వూరి … Read more

బాబోయ్ ఇంత మంది నటులు అద్దెగర్భంతో పిల్లల్ని కన్నారా.. దీని వెనుక అసలు రహస్యం ఇదేనా..?

ప్రతి ఒక్కరి జీవితంలో ఊహ తెలిపి మన ఇష్ట ప్రకారం జరిగేది పెళ్లి.. ఈ పెళ్లి తర్వాత ఏ అమ్మాయి అయినా తల్లి కావడం అనేది దేవుడిచ్చిన వరం.. పెళ్లైన జంటల ఎవరైనా పిల్లలు పుడితే చాలా ఆనందిస్తారు.. పిల్లల్ని కనడం అనేది ఒక వరం అయితే పిల్లలు లేకుండా ఉండటం ఒక శాపం అంటుంటారు పెద్దలు.. కానీ ప్రస్తుత కాలంలో పిల్లల్ని కనటం అనేది చాలా ఈజీ అయిపోయింది.. కొంతమంది అద్దె గర్భాలు అంటే సరోగసి.. … Read more

తెలుగు ఇండస్ట్రీలో ఒక్క ఏడాదిలోనే 10 పైగా సినిమాలు రిలీజ్ చేసిన స్టార్ నటులు ఎవరంటే..!!

ప్రస్తుత కాలంలో ఒక సినిమా తీయాలంటే కనీసం ఆరు నెలలకు పైగానే పడుతోంది.. ఇక పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు రావాలి అంటే సంవత్సరాలు గడవాల్సిందే. మరి ఇప్పుడు అయితే ఇలా ఉంది కానీ అప్పట్లో హీరోలు ఒక ఏడాదిలో దాదాపుగా పది సినిమాలు రిలీజ్ చేసేవారు.. మరి ఆ హీరోలు ఎవరో మనమూ ఓ లుక్కేద్దాం.. 1970లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన 17 సినిమాలను విడుదల చేశారు. 1964లో సీనియర్ ఎన్టీఆర్ న‌టించిన‌ … Read more

వరస ప్లాపుల తర్వాత.. హిట్స్ తో కమ్ బ్యాక్ ఇచ్చిన హీరోలు వీళ్లే!

సినీ ఇండస్ట్రీ అంటేనే ఎప్పుడు ఎవరికి ఎలాంటి హిట్ పడుతుందో మనం చెప్పలేం. ఏ సినిమాలో ఎంత ఉంది అనేది ప్రేక్షకులే నిర్ణయిస్తారు. సినిమా కథ బాగుంటే, నటన నచ్చితే సినిమా ఏ విధంగా రిలీజ్ అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఎంతటి స్టార్ హీరో అయినా సరే కథ, నటన బాగా లేకుంటే సినిమా హిట్ అవడం చాలా కష్టం. ఇండస్ట్రీలో వరుస హిట్లు కొట్టి తర్వాత ప్లాపుల వల్ల దెబ్బతిని మళ్లీ కమ్ బ్యాక్ అయిన … Read more