Aloo Ka Salan Recipe : పులావ్ లేదా బిర్యానీ.. ఏదైనా సరే.. ఆలు కర్రీ ఇలా చేస్తే.. రుచి అద్భుతంగా ఉంటుంది..
Aloo Ka Salan Recipe : మనం వంటింట్లో అప్పుడప్పుడూ బిర్యానీ, పులావ్ వంటి వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. పిల్లలతో పాటు పెద్దలు కూడా వీటిని ఇష్టంగా తింటారు. ఈ వంటకాలతో పాటు వీటిని తినడానికి కూరలను కూడా తయారు చేస్తూ ఉంటాం. ఇలా తయారు చేసే కూరల్లో ఆలూ క సాలన్ కూడా ఒకటి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. పులావ్, బిర్యానీ వంటి … Read more









