Usirikaya Pulihora : ఉసిరికాయ‌ల‌తో పులిహోర ఇలా చేస్తే.. మొత్తం తినేస్తారు.. క‌మ్మ‌ని రుచి.. ఆరోగ్య‌క‌రం..!

Usirikaya Pulihora : సాధార‌ణంగా మ‌న‌కు పులిహోర అంటే చింత‌పండు, మామిడి కాయ‌లు, నిమ్మ‌కాయ‌లు వేసి చేసేది గుర్తుకు వ‌స్తుంది. ఇవ‌న్నీ భిన్న ర‌కాల రుచుల‌ను క‌లిగి ఉంటాయి. అందులో భాగంగానే చాలా మంది వీటితో పులిహోర చేసుకుని తింటుంటారు. అయితే ఉసిరికాయ‌ల‌తోనూ పులిహోర చేయ‌వ‌చ్చు. ఇది కూడా ఇత‌ర పులిహోర‌ల మాదిరిగానే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ సీజ‌న్‌లో మ‌న‌కు ఉసిరికాయ‌లు బాగా ల‌భిస్తాయి. క‌నుక వాటితో పులిహోర చేసుకుని తినాలి. దీంతో రుచికి రుచి.. … Read more