Usirikaya Pulihora : ఉసిరికాయలతో ఎంతో కమ్మనైన పులిహోర.. ఎంతో రుచికరం, ఆరోగ్యకరం..!
Usirikaya Pulihora : ఉసిరికాయ పులిహోర.. ఉసిరికాయలతో చేసే ఈ పులిహోర చాలా రుచిగా ఉంటుంది. పుల్ల పుల్లగా తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. అలాగే ఉసిరికాయలను తీసుకోవడం వల్ల మన శరీరానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. ఉసిరికాయలు లభించినప్పుడు వాటితో ఇలా పులిహోరను తయారు చేసి తీసుకోవడం వల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొందవచ్చు. తరుచూ చింతపండు, నిమ్మరసంతోనే కాకుండా ఇలా ఉసిరికాయలతో కూడా పులిహోరను తయారు చేసి తీసుకోవచ్చు. ఉసిరికాయలతో … Read more









