Ashoka Halwa : ఎంతో ఆరోగ్యకరమైన స్వీట్ ఇది.. అందరూ ఇష్టంగా తింటారు.. ఎలా చేయాలంటే..?
Ashoka Halwa : మనం ఇంట్లో వివిధ రకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన తీపి వంటకాల్లో అశోక హల్వా కూడా ఒకటి. పెసరపప్పు, బెల్లం కలిపి చేసే ఈ హల్వా తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. ఈ హల్వాను తయారు చేసుకోవడం చాలా సులభం. ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం లేదు. అలాగే చాలా తక్కువ సమయంలో దీనిని తయారు చేసుకోవచ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ అశోక … Read more









