Avakaya Pulihora : ఆవ‌కాయ పులిహోర‌ను ఇలా చేయండి.. రుచి చూస్తే మ‌ళ్లీ కావాలంటారు..!

Avakaya Pulihora : ఆవ‌కాయ పులిహోర‌.. ఈ పేరు విన‌గానే అంద‌రికి మామిడికాయ‌ల‌తో చేసే పులిహోర‌నే గుర్తుకు వ‌స్తుంది. కానీ మామిడికాయ నిల్వ ప‌చ్చ‌డితో కూడా మ‌నం ఎంతో రుచిగా ఉండే పులిహోర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ పులిహోర లంచ్ బాక్స్ లోకి కూడా చాలా చ‌క్క‌గాఉంటుంది. ఇంట్లో మామిడికాయ ప‌చ్చ‌డి ఉంటే చాలు దీనిని 5 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు ఇలా పులిహోర‌ను త‌యారు చేసుకుని తింటే క‌డుపు నిండా తింటార‌ని … Read more