Badam Halwa : స్వీట్ షాపుల్లో లభించే విధంగా బాదం హల్వాను ఎంతో రుచిగా ఇలా చేసుకోవచ్చు..!
Badam Halwa : మన ఆరోగ్యానికి బాదం పప్పు ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. చాలా మంది వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటారు. ఈ బాదం పప్పుతో మనం తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. బాదం పప్పుతో చేసే తీపి వంటకాల్లో బాదం హల్వా కూడా ఒకటి. బాదం హల్వా చాలా రుచిగా ఉంటుంది. ఈ హల్వాను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. తక్కువ నెయ్యితో … Read more









