రోజురోజుకు బొజ్జ పెరుగుతుందా? అయితే ఇవి తినాల్సిందే..

ప్రస్తుతకాలంలో ఆఫీసులో కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే ఉద్యోగులందరికీ బొజ్జ(పొట్ట) పెరగడం చూస్తూనే ఉన్నాం. కూర్చుని పనిచేసేవారికి ఇదంతా కామన్ అని వదిలేస్తాం. అలా వదిలేసుకుంటే బొజ్జపెరుగుతుందని బాధపడకూడదు. లేదు తగ్గించుకోవాలనుకునేవారికి పైనాపిల్ (అనాసపండు) పండే చక్కని పరిష్కారం చూపుతుంది. విటిమిన్ ఏ, బి, సిలు దాగి ఉన్న ఏకైక పండు పైనాపిల్ అని చెప్పవచ్చు. దీన్ని గనుక క్రమం తప్పకుండా 40 రోజులు తింటే బొజ్జ చూద్దామన్నా కనిపించదు. దీంతోపాటు ముఖం కూడా కాంతివంతంగా కనిపిస్తుంది. … Read more

వ్యాయామం చేయకుండానే పొట్ట తగ్గాలా.. !

మన రోజువారి జీవనశైలిలో మార్పుల కారణంగా బరువుతోపాటు పొట్ట కూడా పెరుగుతుంది. హడావుడి జీవితం లో వ్యాయామం చేయడానికి టైమ్ ఉండటం లేదు. మరి ఇలాంటప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలను రోజూవారి ఆహారం లో భాగం చేసుకోడం ద్వారా వాటిలోని పోషకాలు పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోకుండా చూస్తాయి. బాదంపప్పు: మోనోశాచురేటెడ్‌ ఫ్యాట్లు శరీరంలో కొవ్వును కరిగించే శక్తిని పెంచుతాయని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.బాదం పప్పు తినడం వల్ల శరీరంలో నీరు పేరుకోకుండా ఉంటుంది.బాదంపప్పు నీటిలో … Read more

ఈ డ్రింక్ తాగితే వారంలో మీ పొట్ట తగ్గడం ఖాయం..!

బరువు తగ్గించుకోవడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పొట్టలో పేరుకుపోయిన కొవ్వుని తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు అనేది వాస్తవం. ఇందుకు జిమ్ కి వెళ్ళడం, ఆహారంలో మార్పులు చేసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. అయినా సరే అందులో ఏ మార్పులు ఉండవు. నిమ్మ అల్లం ద్వారా తయారు చేసుకునే డ్రింక్ తో పొట్ట దెబ్బకు తగ్గుతుంది అంటున్నారు. అది కూడా అయిదు రోజుల్లో. ఒక నిమ్మకాయి రసం, … Read more

బరువు తగ్గుతున్నా.. పొట్ట దగ్గరి కొవ్వు తగ్గడం లేదా..?

చాలామంది బరువు తగ్గడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వాళ్ల తిప్పలేవో వాళ్లు పడతారు. కానీ.. ఎంత ప్రయత్నించినా.. ఎన్ని వ్యాయామాలు చేసినా వాళ్ల పొట్ట దగ్గరి కొవ్వు మాత్రం తగ్గదు. అరె.. ఇన్ని రకాలుగా ప్రయత్నించినా.. ఎందుకు పొట్ట దగ్గరి కొవ్వు తగ్గడం లేదని వాపోతుంటారు. అయితే.. పొట్ట దగ్గరి కొవ్వు తగ్గకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి శరీరంలో సరిపోయేంత మెగ్నీషియం ఉండాలంట. ఒకవేళ మీ ఒంట్లో సరిపోయేంత మెగ్నీషియం … Read more

శరీరం అంతా తగ్గుతుంది కానీ, పొట్ట మాత్రం తగ్గడం లేదు. ఎందుకు?

మనిషి లావుగా ఉన్నారా.. సన్నగా ఉన్నారా.. అని వారి పొట్టను చూసి చెప్పవచ్చు. శరీరం అంతా సన్నగా ఉండి. పొట్టమాత్రం లావుగా కనిపిస్తుంటే వారు లావుగా ఉన్నారనే చెబుతారు. అందుకు ఎన్నో వర్కౌట్స్ చేస్తుంటారు. కానీ ఫలితం ఉండదు. ఎన్ని పనులు చేసినా బొజ్జ రావడానికి కారణం మనం రోజూ చేసే కొన్ని పనులే. ఆ పనులేంటో చూసి తెలుసుకుందాం. ఎందుకు తగ్గడంలేదు! జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేసేవారు కొందరు. వారు ట్రైనర్ సలహాలతో వర్కౌట్స్ చేస్తుంటారు. … Read more

పొట్ట దగ్గరి కొవ్వు కరగాలంటే.. ఈ కూరగాయలను తీసుకోవాలి..!

పొట్ట దగ్గర ఎక్కువగా కొవ్వు పేరుకుపోవడం వల్ల పొట్ట భారీగా, అంద విహీనంగా కనిపిస్తుంది. నలుగురిలో ఉన్నప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. అదే కాదు, దాని వల్ల అనారోగ్య సమస్యలూ వస్తాయి. సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల ప్రకారం పొట్ట దగ్గర అధికంగా కొవ్వు పేరుకుపోతే డయాబెటిస్‌, గుండె జబ్బులు, ఇతర సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక పొట్ట దగ్గర కొవ్వును కరిగించుకోవాలి. అందుకు కింద తెలిపిన కూరగాయలను నిత్యం తీసుకోవాలి. దీంతో కొవ్వు త్వరగా కరిగేందుకు అవకాశం … Read more

పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించే డిటాక్స్ డ్రింక్‌.. 7 రోజుల్లోనే అద్భుత‌మైన ఫ‌లితం..

గ్రీన్ టీని తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్ని ఆరోగ్య‌కర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. గ్రీన్ టీ వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. మెద‌డు ప‌నితీరు మెరుగుప‌డుతుంది. అలాగే అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. గ్రీన్ టీని రోజూ వ‌రుస‌గా 12 వారాల పాటు తాగితే సుమారుగా 3.3 కిలోల బ‌రువు త‌గ్గుతార‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. అయితే కేవలం గ్రీన్ టీ మాత్ర‌మే కాకుండా అందులో ప‌లు ఇత‌ర ప‌దార్థాల‌ను కూడా క‌లిపి తాగితే … Read more

పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించే గ్రీన్ టీ..!

మ‌న శ‌రీరంలో ఉన్న వ్య‌ర్థ ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపే ప‌ర్‌ఫెక్ట డ్రింక్‌గా గ్రీన్ టీ ప‌నిచేస్తుంది. దీన్ని తాగ‌డం వ‌ల్ల చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. ఒక‌ప్పుడు కేవ‌లం సెల‌బ్రిటీలు మాత్ర‌మే గ్రీన్ టీ తాగేవారు. కానీ ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రికీ గ్రీన్ అందుబాటులో ఉంది. గ్రీన్ టీని నిత్యం తాగ‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. గ్రీన్ టీలో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి మ‌న శ‌రీర … Read more

Belly Fat : శరీరం మొత్తంలో కొవ్వు కరిగించడానికి ఈ పొడి అద్భుతంగా పనిచేస్తుంది..!

Belly Fat : ప్రస్తుత తరుణంలో అధిక బరువు అనేది అందరినీ వేధిస్తున్న అతి పెద్ద సమస్య. ఈ సమస్య నుంచి బయటపడడానికి ఎన్నో కష్టాలు పడతారు కానీ ఫలితం కనిపించదు. అలాంటి వారికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. శరీరం రెండు సమయాల్లో బరువు చాలా తొందరగా తగ్గుతుంది. ఒకటి వ్యాయామం చేసినప్పుడు, మరొకటి కంటి నిండా నిద్రపోయేటప్పుడు. నిద్ర పోయేటప్పుడు బరువు తగ్గాలంటే నిద్రపోయే ముందు ఎక్కువగా భోజనం చేయకూడదు. అలాగే నిద్ర పోయే … Read more

Belly Fat : ఎంత‌టి వేళ్లాడే పొట్ట అయినా స‌రే.. దీన్ని తాగితే క‌రిగిపోతుంది..

Belly Fat : ప్రపంచ వ్యాప్తంగా ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి. మారుతున్న జీవనశైలిని బట్టి అధిక బరువు సమస్యతో ప్రతి మనిషి ఏదో ఒక అనారోగ్య సమస్యతో సతమతమవుతున్నాడు. అధిక బరువు వలన డయాబెటిస్, రక్తపోటు వంటి సమస్యల బారినపడుతున్నారు. ఇలాంటి సమస్యల నుండి బయటపడాలి అంటే మన శరీరానికి ఎన్నో పోషక విలువలు ఉన్న ఆహారం అవసరం. మనం చెప్పుకునే పోషక విలువలు కలిగి ఉన్న ఆహారాల్లో మెంతులు … Read more