Bendakaya Pachadi : వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి ఈ బెండకాయ పచ్చడి తినండి.. వాహ్వా.. అంటారు..!
Bendakaya Pachadi : మనం బెండకాయలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బెండకాయలతో ఎక్కువగా వేపుడు, పులుసు, కూర, డీప్ ఫ్రై వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. తరుచూ చేసే ఈ వంటకాలతో పాటు బెండకాయలతో మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. బెండకాయలతో చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి దీనిని రుచిచూస్తే మళ్లీ మళ్లీ ఇదే పచ్చడి కావాలంటారు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా … Read more









