Bhindi 65 : ఫంక్షన్లలో వడ్డించే భిండీ 65.. ఇలా చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!
Bhindi 65 : బెండకాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. బెండకాయలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. బెండకాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో బెండకాయ 65 కూడా ఒకటి. దీనిని ఎక్కువగా ఫంక్షన్ లల్లో, కర్రీ పాయింట్ లలో తయారు చేస్తూ ఉంటారు. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. క్రిస్పీగా, రుచిగా ఉండే బెండకాయ 65 తిన్నా … Read more









