కాకరకాయ జ్యూస్‌ను తాగలేరా..? ఇలా తీసుకున్నా షుగర్ తగ్గుతుంది..!
కాకరకాయ జ్యూస్‌ను నిత్యం తాగడం వల్ల షుగర్ తగ్గుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. కాకరకాయ షుగర్‌కు బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. దీన్ని నిత్యం తాగడం వల్ల షుగర్ తగ్గడమే కాదు, కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అధిక బరువు తగ్గవచ్చు. ఇంకా అనేక లాభాలు దీంతో మనకు కలుగుతాయి. అయితే కాకరకాయ జ్యూస్‌ను కొందరు తాగేందుకు ఇష్టపడరు. కారణం.. అది చాలా చేదుగా ఉంటుంది. కొందరికి వాంతికి వచ్చినట్లు కూడా అవుతుంది. అయితే కాకరకాయ జ్యూస్‌ను తాగలేం. ఇంకా ఏదైనా ప్రత్యామ్నాయం … Read more









