Biyyampindi Sweet : వంట‌రాని వారు కూడా బియ్యం పిండితో ఈ స్వీట్‌ను ఎంతో చ‌క్క‌గా చేయ‌వ‌చ్చు..!

Biyyampindi Sweet : బియ్యం పిండితో మ‌నం ర‌క‌ర‌కాల తీపి ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బియ్యం పిండితో చేసే తీపి ప‌దార్థాలు చాలా రుచిగా ఉంటాయి. వంట‌రాని వారు కూడా చేసేంత సుల‌భంగా , చాలా త‌క్కువ స‌మ‌యంలో బియ్యం పిండితో మ‌నం ఒక స్వీట్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ స్వీట్ నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత రుచిగా ఉంటుంది. బియ్యం పిండితో ఎంతో రుచిగా ఉండే ఈ స్వీట్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. … Read more