మనం రోజూ వాడే చక్కెర తెల్లగా ఉండేందుకు ఎముకల పొడి కలుపుతారా..?
చాలా మంది రోజూ చక్కెరను ఉపయోగిస్తుంటారు. దీన్ని టీ, కాఫీ తయారీలో వాడుతారు. అలాగే తీపి పదార్థాల తయారీలోనూ, ఇతర ద్రావణాలు లేదా వంటల్లోనూ చక్కెరను వేస్తుంటారు. అయితే చక్కెర తెల్లగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇది తెల్లగా ఉండేందుకు గాను అందులో జంతువుల ఎముకల పొడిని కలుపుతారనే ఒక విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే ఇది నిజమేనా, చక్కెర తెల్లగా ఉండేందుకు గాను జంతువుల ఎముకల పొడిని కలుపుతారా..? అంటే..? సాధారణంగా, … Read more









