Boondi Mithayi : బూందీ మిఠాయిని ఇలా చేస్తే.. అచ్చం స్వీట్ షాపుల్లో ఇచ్చే విధంగా వ‌స్తుంది.. ఎంతో రుచిగా ఉంటుంది..

Boondi Mithayi : బూందీ చిక్కి.. బూందీ మిఠాయి.. పేరేదైనా దీని రుచి మాత్రం క‌మ్మ‌గా ఉంటుంది. పండుగ‌ల‌కు దీనిని ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటారు. మ‌న‌కు బ‌య‌ట స్వీట్ షాపుల్లో కూడా ఈ బూందీ మిఠాయి ల‌భిస్తుంది. దీనిని త‌యారు చేసే విధానం మ‌న‌లో చాలా మందికి తెలిసిన‌ప్ప‌టికి ఈ చిక్కి మెత్త‌గా లేదా గ‌ట్టిగా అవుతూ ఉంటుంది. ఈ బూందీ చిక్కిని రుచిగా, చ‌క్క‌గా స్వీట్ షాపుల్లో ల‌భించే విధంగా ఎలా త‌యారు చేసుకోవాలి.. … Read more