Cauliflower Rice : కాలిఫ్లవర్ రైస్‌ను ఇలా చేయండి.. లొట్టలేసుకుంటూ ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!
Cauliflower Rice : మనకు రెస్టారెంట్ లలో లభించే రైస్ వెరైటీలలో క్యాలీప్లవర్ ఫ్రైడ్ రైస్ కూడా ఒకటి. క్యాలీప్లవర్ తో చేసే ఈ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. బయట తినే పని లేకుండా ఈ ఫ్రైడ్ రైస్ ను అదే రుచితో అదే స్టైల్ లో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన … Read more









