Chalimidi Pakam : శుభ కార్యాల స‌మ‌యంలో చేసే చ‌లిమిడి పాకం.. ఇలా చేస్తే చ‌క్క‌ని రుచితో త‌యార‌వుతుంది..

Chalimidi Pakam : మ‌నం అనేక తీపి పదార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అలాగే మ‌న‌కు కొన్ని సాంప్ర‌దాయ తీపి వంట‌కాలు కూడా ఉంటాయి. అలాంటి వంట‌కాల్లో చ‌లిమిడి కూడా ఒక‌టి. చ‌లిమిడి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. ప్ర‌తి శుభ‌కార్యానికి కూడా చ‌లిమిడిని త‌యారు చేస్తూ ఉంటాం. దీనిని తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంద‌ని పెద్ద‌లు చెబుతుంటారు. చ‌క్క‌గా, రుచిగా ఈ చ‌లిమిడిని ఎలా త‌యారు చేసుకోవాలి.. తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. … Read more