Chepala Ulli Karam : చేపల ఉల్లికారం.. ఇలా చేస్తే మొత్తం లాగించేస్తారు..!
Chepala Ulli Karam : చేపలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. వీటిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. చేపలతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. చేపల పులుసు, చేపల ఇగురు, చేపల వేపుడు ఇలా అనేక వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. చేపలతో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. కింద చెప్పిన విధంగా ఉల్లికారం వేసి చేసే చేపల … Read more









