Chicken Lollipop : రెస్టారెంట్లలో లభించే చికెన్ లాలిపాప్స్.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు..!
Chicken Lollipop : మనకు రెస్టారెంట్ లలో లభించే చికెన్ వెరైటీలల్లో చికెన్ లాలిపాప్స్ కూడా ఒకటి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. స్టాటర్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ చికెన్ లాలిపాప్స్ ను మం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. కింద చెప్పిన విధంగా చేయడం వల్ల రెస్టారెంట్ స్టైల్ చికెన్ లాలిపాప్స్ ను మనం ఇంట్లోనే … Read more









