కరోనా వైరస్‌ కొత్త స్ట్రెయిన్‌.. చనిపోయే ప్రభావం ఎంత వరకు ఉంటుంది ? ఎవరికి రిస్క్‌ ఎక్కువ ?

కరోనా ముప్పు తొలగిపోయిందని అనుకుంటున్న తరుణంలో యూకే, సౌతాఫ్రికాల్లో బయట పడ్డ కొత్త కోవిడ్‌ స్ట్రెయిన్లు ఆందోళనకు గురి చేస్తున్నాయి. యూకేలో కెంట్‌ (బి.1.1.7) పేరిట, సౌతాఫ్రికాలో బి.1.351 పేరిట కొత్త కోవిడ్‌ స్ట్రెయిన్లు బయట పడ్డాయి. ఇవి ప్రపంచంలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది. కొత్త కోవిడ్‌ స్ట్రెయిన్లకు చెందిన మరింత సమాచారాన్ని ప్రస్తుతం సైంటిస్టులు తెలుసుకునే పనిలో పడ్డారు. అయితే ఈ వైరస్‌ లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని, వ్యాక్సిన్ల … Read more

దేశంలో ఎక్కువ‌గా వ్యాప్తి చెందుతున్న ఎన్‌440కే క‌రోనా వైర‌స్‌.. ద‌క్షిణాది రాష్ట్రాల‌కు సీసీఎంబీ వార్నింగ్‌..

క‌రోనా ప్ర‌భావం త‌గ్గ‌డం, నిత్యం న‌మోద‌వుతున్న కేసుల సంఖ్య భారీగా ప‌డిపోవ‌డంతో.. క‌రోనా ఇక లేద‌ని, అంతం అవుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ ప‌లు రాష్ట్రాల్లో క‌రోనా కేసులు పెరుగుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ముఖ్యంగా మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, కేర‌ళ రాష్ట్రాల్లో గ‌త వారం, ప‌ది రోజుల నుంచి నిత్యం న‌మోదు అవుతున్న క‌రోనా కేసుల సంఖ్య బాగా పెరిగింది. దీంతో క‌రోనా సెకండ్ వేవ్ వ‌స్తుంద‌ని ఆందోళ‌న చెందుతున్నారు. కాగా క‌రోనా కేసులు పెరుగుతుండ‌డంతో మ‌హారాష్ట్ర‌లో ఇప్ప‌టికే … Read more