కరోనా వైరస్‌ కొత్త స్ట్రెయిన్‌.. చనిపోయే ప్రభావం ఎంత వరకు ఉంటుంది ? ఎవరికి రిస్క్‌ ఎక్కువ ?

కరోనా ముప్పు తొలగిపోయిందని అనుకుంటున్న తరుణంలో యూకే, సౌతాఫ్రికాల్లో బయట పడ్డ కొత్త కోవిడ్‌ స్ట్రెయిన్లు ఆందోళనకు గురి చేస్తున్నాయి. యూకేలో కెంట్‌ (బి.1.1.7) పేరిట, సౌతాఫ్రికాలో బి.1.351 పేరిట కొత్త కోవిడ్‌ స్ట్రెయిన్లు బయట పడ్డాయి. ఇవి ప్రపంచంలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది. కొత్త కోవిడ్‌ స్ట్రెయిన్లకు చెందిన మరింత సమాచారాన్ని ప్రస్తుతం సైంటిస్టులు తెలుసుకునే పనిలో పడ్డారు. అయితే ఈ వైరస్‌ లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని, వ్యాక్సిన్ల … Read more