ఈ క్రీమును రాస్తే ఎల్లప్పుడూ యవ్వనంగానే కనిపిస్తారట.
మానవ చర్మ కణాలను పుట్టించే యాంటీ ఏజింగ్ క్రీమ్ ను సైంటిస్టులు కనిపెడుతున్నట్లు వెల్లడించారు.లండన్ లోని ప్రపంచ ప్రసిధ్ధ, లా ఓరియల్ కాస్మెటిక్ కంపెనీలోని రీసెర్చర్లు చర్మంపై ముడుతలు, చర్మం ఎక్కడైనా చెడితే దానికొరకు ఒక క్రీమును కనిపెట్టారు. అది ఈ సంవత్సరంలో మార్కెట్ లోకి కూడా ప్రవేశపెట్టనున్నట్లు లండన్ లోని ది డైలీ మెయిల్ వార్తా పత్రిక వెల్లడించింది. ఈ క్రీము చర్మానికి రాస్తే, వున్న వయసు కంటే కూడా తక్కువగా కనపడేట్లు చేస్తుందని రీసెర్చర్ల … Read more









