Dhaba Style Aloo Matar Curry : ధాబా స్టైల్‌లో ఆలు, పచ్చి బఠానీలను వేసి ఇలా కర్రీ చేయండి.. రోటీల్లోకి అదిరిపోతుంది..!
Dhaba Style Aloo Matar Curry : మనకు ధాబాలల్లో లభించే వెజ్ కర్రీలల్లో ఆలూ మటర్ కర్రీ కూడా ఒకటి. బంగాళాదుంపలు, పచ్చిబఠానీ కలిపి చేసే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. చపాతీ, రోటీ, పుల్కా, పూరీ,నాన్ వంటి వాటితో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఆ కర్రీని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. బంగాళాదుంపలతో తరుచూ ఒకేరకమైన కూరలు కాకుండా … Read more









