డ‌యాబెటిస్ ఉంటే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

అమెరికాలో 2008 సంవత్సరంలో రికార్డు పరంగా 24 మిలియన్లమంది డయాబెటీస్ రోగులుంటే, రికార్డుకు రాని వారి సంఖ్య మరో 6 మిలియన్లు, డయాబెటీస్ ఇక కొద్ది రోజులలో వస్తుందనే వారి సంఖ్య సుమారు 57 మిలియన్లు వున్నట్లు గణాంకాలు తెలిపాయి. ఈ గణాంకాలు నేటికి మరింత అధికంగా వుంటాయి. అమెరికాలో మరణాలకుగల ప్రధాన కారణాలలో షుగర్ వ్యాధి ఒకటి. డయాబెటీస్ లేదా డయాబెటీస్ మెల్లిటస్ అనేది వ్యక్తి శరీరంలో రక్తంలోని గ్లూకోజ్ స్ధాయిని నియంత్రించటం. ఈ గ్లూకోజు … Read more

Diabetes Symptoms : ఈ లక్షణాలు మీలో కూడా ఉన్నాయా..? ఎంత ప్రమాదం అంటే..?

Diabetes Symptoms : ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా, చాలామంది షుగర్, బీపీ తో బాధపడుతున్నారు. షుగర్, బీపీ వచ్చిందంటే రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా, అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయి. ముఖ్యంగా షుగర్ వయసుతో సంబంధం లేకుండా వస్తోంది. మధుమేహం వెనుక ప్రధాన కారణం శారీరిక శ్రమ లేకపోవడం అని ఆరోగ్యనిపుణులు చెప్తున్నారు. ఆహారపు అలవాట్లలో మార్పులు వలన కూడా, మధుమేహం … Read more

Diabetes Symptoms : ఈ 3 లక్షణాలు ఉంటే.. షుగర్ వచ్చినట్టే.. వెంటనే ఇలా చేయడం మంచిది..!

Diabetes Symptoms : ఈరోజుల్లో, ప్రతి ఒక్కరిలో బీపీ, షుగర్ ఇవే కనపడుతున్నాయి. ఎక్కువ మంది, డయాబెటిస్ తో బాధపడుతున్నారు. డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే, లైఫ్ అంతా కూడా ఎంతో సఫర్ అవ్వాల్సి ఉంటుంది. రకరకాల అనారోగ్య సమస్యలకి కూడా, దారి తీయవచ్చు. కాబట్టి, డయాబెటిస్ రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అయితే, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి షుగర్, బీపీ ఉండడంతో అందరూ కంగారు పడిపోతున్నారు. ఏమైనా డయాబెటిస్ వచ్చేసిందేమోనని ఆందోళన పడుతున్నారు. డయాబెటిస్ ముందు ఎలాంటి … Read more

Diabetes Symptoms : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీకు షుగ‌ర్ వ‌చ్చిన‌ట్లే..!

Diabetes Symptoms : నేటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన అనారోగ్య సమస్య తలెత్తుతూనే ఉంది. అయితే వీటిని సూచిస్తూ మన శరీరం ముందుగానే కొన్ని అనారోగ్య లక్షణాలను మనకు తెలుపుతుంది. కానీ మనలో అధిక శాతం మంది ఈ అనారోగ్య లక్షణాలు, సూచనలను పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. దీంతో సమస్య వచ్చినప్పుడు బాధపడాల్సి వస్తోంది. అయితే శరీరం ఎప్పటికప్పుడు తెలియజేసే అనారోగ్య హెచ్చరికలను ముందుగానే పసిగడితే దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్రత్త … Read more

Diabetes Symptoms : ఈ ల‌క్ష‌ణాలు మీలో ఉన్నాయా.. అయితే షుగ‌ర్ కావ‌చ్చు.. నిర్ల‌క్ష్యం చేస్తే ప్ర‌మాదం..

Diabetes Symptoms : ప్రపంచ వ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు రోజుకీ వేగంగా పెరుగుతోంది. కొన్ని గణాంకాల ప్రకారం, భారతదేశాన్ని డయాబెటిస్ రాజధాని అని పిలుస్తారు. మధుమేహం అనేది మారుతున్న జీవనశైలి, పోషకాహార లోపం కారణంగా అభివృద్ధి చెందుతున్న వ్యాధి. డయాబెటిస్ అనేది టైప్-1, టైప్-2 అని రెండు రకాలుగా ఉంటుంది. ప్రస్తుతం టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగుల సంఖ్య భారతదేశంలో ఎక్కువగా ఉంది. డయాబెటిస్ వ్యాధిని సరైన సమయంలో నియంత్రించకపోతే, దాని ప్రభావం … Read more

డ‌యాబెటిస్ స‌మ‌స్య ఆరంభంలో ఉంటే.. క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న స‌మ‌స్య‌ల్లో డ‌యాబెటిస్ ఒక‌టి. ఇది వ‌చ్చిన త‌రువాత బాధ‌ప‌డ‌డ‌కం క‌న్నా రాక‌ముందే జాగ్ర‌త్తలు తీసుకోవాలి. ముఖ్యంగా టైప్ 2 రాకుండా జాగ్రత్త ప‌డాలి. ఎందుకంటే టైప్ 1 డ‌యాబెటిస్ అయితే వంశ పారంప‌ర్యంగా వ‌స్తుంది. కానీ టైప్ 2 డ‌యాబెటిస్ అయితే పూర్తిగా మ‌న జీవ‌న విధానం అస్త‌వ్యస్తంగా ఉండ‌డం వ‌ల్లే వ‌స్తుంది. క‌నుక టైప్ 2 డ‌యాబెటిస్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్య‌త మ‌న‌మీదే ఉంటుంది. ఇక … Read more

Diabetes Symptoms : మీలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. వెంట‌నే షుగ‌ర్ టెస్ట్ చేయించుకోండి..!

Diabetes Symptoms : మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో షుగ‌ర్ వ్యాధి కూడా ఒక‌టి. షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్రధాన కార‌ణం. చాలా మంది తీపి ఎక్కువ‌గా తినే వారికే షుగ‌ర్ వ్యాధి వ‌స్తుంద‌ని భావిస్తూ ఉంటారు. కానీ ఈ … Read more

High Sugar Levels : శరీరంలో షుగర్‌ లెవల్స్‌ మరీ అధికమైతే జరిగేది ఇదే.. జాగ్రత్తగా ఉండండి..!

High Sugar Levels : డయాబెటిస్‌ వ్యాధి ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. టైప్‌ 1, 2 డయాబెటిస్‌లతో ప్రస్తుతం చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారు. వంశపారంపర్యంగా లేదా క్లోమగ్రంథి అసలు పనిచేయకపోవడం వల్ల టైప్‌ 1 డయాబెటిస్‌ వస్తుండగా.. అస్తవ్యస్తమైన జీవనవిధానం, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ చేయకపోవడం, అధికంగా బరువు ఉండడం.. వంటి కారణాల వల్ల టైప్‌ 2 డయాబెటిస్‌ వస్తోంది. అయితే టైప్‌ 1 కన్నా 2 తోనే ఎక్కువ … Read more

టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారిలో ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసా ? షుగ‌ర్ లెవ‌ల్స్ ఎంత ఉండాలో చూడండి..!

ప్ర‌పంచ వ్యాప్తంగా ఏటా గుండె జ‌బ్బులు, హైబీపీ, డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్న వారి సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. అస్త‌వ్య‌వ‌స్త‌మైన జీవ‌న విధానం, మారుతున్న ఆహారపు అల‌వాట్లు, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల ఆయా అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే టైప్ 2 డ‌యాబెటిస్ చాలా మందికి వ‌స్తోంది. ఈ వ్యాధి బారిన ప‌డిన వారిలో ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అవేమిటంటే.. టైప్ 2 డ‌యాబెటిస్ బారిన ప‌డిన వారు అధిక బ‌రువును స‌డెన్‌గా … Read more

డ‌యాబెటిస్ వ‌చ్చిన వారిలో ఆరంభంలో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

మన శరీరంలో సహజంగా రక్తంలో చక్కెర (గ్లూకోజ్‌) కొంత శాతం ఉంటుంది. కానీ చక్కెర స్థాయిలు నిర్దిష్ట‌మైన‌ మొత్తాన్ని దాటినప్పుడు అది హైపర్ గ్లైసీమియాకు దారితీస్తుంది. రక్తంలో అధిక చక్కెర ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఇది కిడ్నీలు, కాలేయం, మెదడు, ఇతర ముఖ్యమైన అవయవాలను నేరుగా ప్రభావితం చేస్తుంది. డయాబెటిస్ వ‌చ్చేందుకు అస‌లు ప్రధాన కారణం తెలియదు. కానీ రక్తంలో చక్కెర అధికంగా ఉంటే వైద్యుడిని సంప్రదించి అవసరమైన చర్యలు తీసుకోవాలి. అలాగే జీవనశైలిని మెరుగుపరుచుకోవ‌డం, ఆరోగ్యకరమైన … Read more