విరేచనాలు అవుతున్నప్పుడు ఏ ఆహారం తీసుకోవాలంటే..?
డయాబెటిస్‌ను కంట్రోల్ చేయడానికి సోయాబీన్ బాగా పని చేస్తుంది. పోషకాలు మెండుగా ఉండి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారంగా సోయాబీన్‌ను ప్రపంచవ్యాప్తంగా న్యూట్రిషనిష్టులు గుర్తించారు. డయేరియాతో బాధపడుతున్నప్పుడు పది నిమిషాలకొకసారి (కొద్దిమోతాదులోనైనాసరే) నీటిని కాని, రీహైడ్రేషన్ డ్రింకులనుకాని తీసుకోవాలి. కొద్దిమోతాదులో ఏదో ఒకరకమైన ఆహారం తీసుకుంటూ ఉండాలి. బిస్కెట్, బ్రెడ్ లేదా పండ్ల వంటి తేలిగ్గా జీర్ణమయ్యే వాటిని తింటుండాలి. డయేరియా ఉన్నప్పుడు మజ్జిగ, పండ్లరసం, కొబ్బరినీళ్లు, మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. కూల్‌డ్రింక్‌లు మాత్రం తీసుకోకూడదు. పచ్చి కాయ … Read more









