అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించిన ఆసక్తికర విషయాలు ఇవే..!
విచిత్రమైన హెయిర్‌స్టైల్… తనదైన శైలిలో పలికించే హావ భావాలు… ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు… చిలిపి చేష్టలు… వెరసి మనకు గుర్తుకు వచ్చే వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. అమెరికాకు అధ్యక్షుడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కమలా హారిస్‌పై విజయం సాధించి సంచలనం సృష్టించాడు. అధ్యక్ష ఎన్నికలేమోగానీ మొదట్నుంచీ ట్రంప్ వ్యాఖ్యలు, చేష్టలు వివాదాస్పదమే. వాటిని కొందరు సమర్థిస్తే, కొందరు తప్పు పట్టే వారు. అయినప్పటికీ అమెరికన్ల మద్దతుతో అధ్యక్ష పీఠం మళ్లీ ఎక్కాడు. అయితే ఇదంతా ట్రంప్ గురించి మనకు … Read more









