Dry Fruit Sharbat : చల్ల చల్లని స‌మ్మ‌ర్ స్పెష‌ల్ డ్రై ఫ్రూట్ ష‌ర్బ‌త్.. శ‌క్తిని కూడా ఇస్తుంది..!

Dry Fruit Sharbat : డ్రై ఫ్రూట్స్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ ను నేరుగా తిన‌డంతో పాటు వీటితో మ‌నం ల‌డ్డూల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. అలాగే డ్రై ఫ్రూట్స్ తో మ‌నం చ‌ల్ల చ‌ల్ల‌గా ష‌ర్బత్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ డ్రై ఫ్రూట్ ష‌ర్బత్ వేసవి కాలంలో తాగ‌డానికి … Read more