Health Tips : సంతానం లేని స్త్రీల‌కు ఈ మొక్క దివ్య ఔష‌ధం..!

Health Tips : ఎన్నో ఔష‌ధ గుణాలు క‌లిగిన‌ తీగ జాతికి చెందిన మొక్క‌ల‌లో దూస‌ర తీగ కూడా ఒక‌టి. బీడు భూములల్లో, పొలాల‌ కంచెల వెంట‌, ఇత‌ర చెట్ల‌కు అల్లుకుని ఈ తీగ మొక్క ఎక్కువ‌గా పెరుగుతూ ఉంటుంది. దూసర తీగ‌ను చాలా మంది చూసే ఉంటారు. పూర్వ‌కాలం నుండి ఆయుర్వేదంలో ఈ మొక్క‌ను ఉప‌యోగించి అనేక ర‌కాల రోగాల‌ను న‌యం చేస్తున్నారు. దీనిని చీపురు తీగ‌, సిబి తీగ, పాతాళ‌గ‌రుడి అని పిలుస్తూ ఉంటారు. … Read more

Dusara Teega : ఈ మొక్క ఆకుల ర‌సాన్ని రోజూ ప‌ర‌గ‌డుపున తాగితే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Dusara Teega : పొలాల గ‌ట్ల‌పై, చేనుకు వేసిన కంచెల‌కు అల్లుకుని పెరిగే తీగ‌జాతికి చెందిన మొక్క‌ల‌లో దూస‌ర తీగ మొక్క కూడా ఒక‌టి. గ్రామాల‌లో ఈ మొక్క గురించి తెలియ‌ని వారు ఉండ‌రు. మాన‌వాళికి ఈ మొక్క వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు అన్నీ ఇన్నీ కావు. ఈ మొక్క తీగ‌లు ఎంతో బ‌లంగా ఉంటాయి. గ్రామాల‌లో వీటి తీగ‌ల‌తో కంచెల‌ను, గ‌డ్డి క‌ట్ట‌ల‌ను క‌డుతుంటారు. దూస‌ర తీగ మొక్క ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. … Read more