Eggless Rava Cake : కోడిగుడ్లు లేకుండా రవ్వ కేక్‌ను ఇలా చేయవచ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..
Eggless Rava Cake : కేక్ ను మనలో చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. పిల్లలు మరీ ఇష్టంగా తింటూ ఉంటారు. మనకు రకరకాల రుచుల్లో ఈ కేక్ లభిస్తుంది. అలాగే మనం ఇంట్లో కూడా కేక్ ను తయారు చేస్తూ ఉంటాం. మన ఇంట్లో ఉండే పదార్థాలతో చాలా సులభంగా కూడా మనం ఈ కేక్ ను తయారు చేసుకోవచ్చు. అలాగే కేక్ తయారీలో మనం కోడిగుడ్లను ఉపయోగిస్తూ ఉంటాం. కోడిగుడ్లను ఉపయోగించకుండా … Read more









