ఆ విమానంలో దెయ్యాలు ఉన్నాయా.. వైరల్ అవుతున్న వీడియో..!
సాధారణంగా ఎయిర్ పోర్ట్స్ లో రాత్రి సమయం కూడా ఎంతో అందంగా కనబడతాయి. అయితే ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ లో తీసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది థాయిలాండ్ లో పుకెట్ ఎయిర్ పోర్ట్ లో తీసిన వీడియో. ఇది ఎంతో ఖాళీగా ఉన్న సమయంలో ఈ వీడియోను తీశారు. పైగా ఈ సమయంలో ఎటువంటి విమానాలు అక్కడ లేవు. అయితే ప్రస్తుతం హాలోవీన్ మొదలవుతోంది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం … Read more









