Ginger For Cough : దగ్గుని వెంటనే తగ్గించుకోవాలా.. అయితే అల్లంతో ఇలా చేయండి..!
Ginger For Cough : వాతావరణం మారినప్పుడల్లా మనలో చాలా మంది దగ్గుతో ఇబ్బంది పడుతుంటారు. వైరస్, బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ ల వల్ల ఈ దగ్గు వస్తుంది. దగ్గు శరీరంలో ఉండే అలర్జీలను సూచిస్తుంది. ముక్కు, నోటి ద్వారా ఊపిరితిత్తులకు ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది. దగ్గు అంటు వ్యాధి కూడా. దగ్గు కారణంగా ఎన్నో ఇబ్బందులకు గురి అవుతూ ఉంటాం. మనతో పాటు ఇతరులకు కూడా ఈ దగ్గు ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ దగ్గు … Read more









