Gongura Pickle Recipe : గోంగూర పచ్చడిని ఇలా పెట్టండి.. అన్నంలో నెయ్యితో కలిపి తింటే.. సూపర్‌గా ఉంటుంది..
Gongura Pickle Recipe : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో గోంగూర ఒకటి. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. గోంగూరను ఆహారంగా తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ గోంగూరతో చాలా మంది పప్పును, పచ్చడిని తయారు చేస్తారు. గోంగూరతో చేసే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఎండుమిరపకాయలను వేసి గోంగూరతో రుచిగా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. గోంగూర పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు.. … Read more









