Guthi Vankaya Curry : పెళ్లిళ్లలో వండే గుత్తి వంకాయ కర్రీ.. ఇలా చేస్తే ఘుమఘుమలాడిపోతుంది..!
Guthi Vankaya Curry : మనకు ఫంక్షన్ లల్లో వండించే వంటకాల్లో గుత్తి వంకాయ మసాలా కర్రీ కూడా ఒకటి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దేనితో తినడానికైనా ఇది చాలా చక్కగా ఉంటుంది. ఫంక్షన్ లల్లో చేసే ఈ గుత్తి వంకాయ కర్రీ చిక్కటి గ్రేవీతో, కలర్ ఫుల్ గా చాలా రుచిగా ఉంటుంది. ఈ ఫంక్షన్ స్టైల్ గుత్తి వంకాయ మసాలా కర్రీని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు … Read more









