Gutti Vankaya Biryani : గుత్తి వంకాయలతో ఎంతో ఘుమఘుమలాడే బిర్యానీ.. ఇలా చేయవచ్చు..!
Gutti Vankaya Biryani : బిర్యానీ.. దీనిని ఇష్టపడిన వారు ఉండరనే చెప్పవచ్చు. మనకు వివిధ రకాల బిర్యానీలను తయారు చేస్తూ ఉంటాం. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, వెజ్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ ఇలా అనేక రుచుల్లో మనం ఈ బిర్యానీలను తయారు చేస్తూ ఉంటాం. వీటిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఇవే కాకుండా మనం మరో రుచికరమైన బిర్యానీని కూడా తయారు చేసుకోవచ్చు. నాన్ వెజ్ బిర్యానీలకు ఏ మాత్రం … Read more









