Hair Grow Tip : వారంలో రెండు సార్లు ఇలా చేయండి చాలు.. జుట్టు మీరు నమ్మలేనంతగా పెరుగుతుంది..!
Hair Grow Tip : జుట్టు రాలడం, జుట్టు చిట్లడం, జుట్టు తెల్లబడడం, జుట్టు తెగిపోవడం వంటి వివిధ రకాల జుట్టు సంబంధిత సమస్యలతో మనలో చాలా మంది బాధపడుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్యల బారిన పడుతున్నారు. జుట్టు సంబంధిత సమస్యలు తలెత్తడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాతావరణ కాలుష్యం, పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం, రసాయనాలు కలిగిన షాంపులను, కండీష్ నర్ లను వాడడం, అలాగే వివిధ రకాల … Read more









