Head Bath : ఏరోజు త‌ల‌స్నానం చేయ‌డం వ‌ల్ల ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా..?

Head Bath : జుట్టును శుభ్రంగా ఉంచుకోవాల‌ని చాలా మంది ఎప్పుడుప‌డితే త‌ల‌స్నానం చేస్తూ ఉంటారు. అలాంటి వారు ఈ విష‌యాలు త‌ప్ప‌కుండా తెలుసుకోవాలి. అభ్యంగ‌న స్నానాలు ఏ రోజు ప‌డితే ఆ రోజు చేయ‌కూడ‌ద‌ని మ‌న శాస్త్రాలు చెబుతున్నాయి. త‌ల‌స్నానం చేయ‌డానికి కూడా కొన్ని నియ‌మాలు ఉన్నాయి. స్త్రీలు బుధ‌, శుక్ర‌, శ‌ని వారాల్లో త‌ల‌స్నానం చేయ‌డం వ‌ల్ల స‌క‌ల శుభాలు క‌లుగుతాయి. స్త్రీలు మిగ‌తా రోజుల్లో త‌ల‌స్నానం చేయ‌డం అంత అనుకూలం కాదు. చాలా … Read more

Head Bath : వారంలో ఈ రోజుల్లోనే త‌ల‌స్నానం చేయాలి.. లేదంటే ద‌రిద్రం చుట్టుకుంటుంది..!

Head Bath : మ‌నం వారానికి రెండు లేదా మూడు సార్లు త‌ల‌స్నానం చేస్తూ ఉంటాం. ప్ర‌తిరోజూ త‌ల‌స్నానం చేసే వారు కూడా ఉంటారు. ఇలా త‌ల‌స్నానం చేయ‌డం వ‌ల్ల మురికి, మ‌లినాలు తొల‌గిపోయి జుట్టు సంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. జుట్టు ఆరోగ్యంగా కూడా ఉంటుంది. అయితే త‌లస్నానాన్ని ఎప్పుడు ప‌డితే అప్పుడు చేయ‌కూడ‌ద‌ని పండితులు చెబుతున్నారు. వారంలో కొన్ని రోజుల్లో మాత్ర‌మే త‌ల‌స్నానం చేయాల‌ని ఇలా చేయ‌డం వ‌ల్ల అదృష్టం క‌ల‌సి వ‌స్తుంద‌ని పండితులు … Read more

రోజూ త‌ల‌స్నానం చేయ‌వ‌చ్చా ? అలా చేస్తే జుట్టుకు ఏమైనా అవుతుందా ?

స్నానం చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. రోజూ రెండు సార్లు స్నానం చేస్తే మంచిద‌ని వైద్యులు చెబుతుంటారు. దీంతో శ‌రీరంపై ఉండే దుమ్ము, ధూలి పోవ‌డ‌మే కాదు, మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. అయితే రోజూ స్నానం వ‌ర‌కు ఓకే. కానీ రోజూ త‌ల‌స్నానం చేయ‌వ‌చ్చా ? చేస్తే జుట్టుకు ఏమైనా అవుతుందా ? అని కొంద‌రు సందేహిస్తుంటారు. మ‌రి అందుకు స‌మాధానాల‌ను ఇప్పుడు తెలుసుకుందామా..! త‌ల‌స్నానం … Read more