Hyderabad Stye Puri Curry : హైదరాబాద్ స్టైల్‌లో పూరీ కర్రీని ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Hyderabad Stye Puri Curry : మనం అల్పాహారంగా తీసుకునే వాటిలో పూరీలు కూడా ఒకటి. పూరీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఈ పూరీలను తినడానికి చట్నీ, సాంబార్ తో పాటు మనం పూరీ కర్రీని కూడా తయారు చేస్తూ ఉంటాము. పూరీ కర్రీతో తింటే పూరీలు మరింత రుచిగా ఉంటాయి. ఈ పూరీ కర్రీని ఒక్కో విధంగా తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా తయారు చేసే … Read more









